Jump to content

పుట:Bhaskarasatakamu00bhassher.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

92 భాస్కరశతకము. Ma... ఉన్న ఫుడు + ఐనన్ =ఉండిన కాలవంపైనను, లోకులన్ = ప్రజలకు, ఒం డొక మేలు = ఒకానొక మంచి (ఒకానొక కుపకారము ఒనరించున్ = కొవించుచుండును. (చేయుచుండును. ) ఎటులనఁగా:- సత్త్వసం పన్ను (డు = బలశాలి గున్న గునగ గి-నున్న) ముఁడు = పొంగురాజు కుమా రఁడైన మముఁడను వాలు. ఏక చక్రమందున ఏక చక్రమును పేరుగల పుగమంగు, ఎన్నిక గాస్ - సన్యాసి గా (వెల్లడి గా) బకాసు గస్ = బకుఁడ నెడు ఇత్యునీ, ఏ పన-శ్యాలు చే, రూపు + జ గించి ఇస్వరూప నాశ న మొ వచ్చి (జనఁగా జయముట) ఆ ద్వాజుల నాణములు = ఆ నీ పుల జోమును (" బాహణు (ఈసుపులను) కానడు + ఏ - "కాపాడలేదా ! (రక్షించేసి నుట. ) తా, భీముఁగు పూర్వ కాలమున సేకచక్రపురంబున ప్రవేషమున బిచ్చి వెత్తుచుండిన ను అప్పటి గారి కలకి నిధి యగు ఒక రాక సుని జంపి బ్రాహ్మణుల పాణములను 7 పాడ్నట్లే ప్రపంచమున నేర్పయగు వాడొ క - సమయముం డాను హా హీనుఁ . మున్నను మానవునకు మేలే యె: నర్చుచుండును. 97. కుంగు = ఏ క్రపురంబున సమీపమున 5గుండు నడవిలో చేరి యా యగ్రహారమునందలి "పుణు లన హింసించుచుండఁగా వారు.( ఇలుపరు నను. డిస దినము) ఒక , డొక్క డు, ఒక బిం డెవన్న మును, రెంను ఎనుబోతులను కొనిపోయియారాక్షసు నికి ఆహారమగునట్లు ఒంబడిక చేసికొని, ఆ చొప్పున నడపుచుండిరి. అంత కొంతకాలమునకు 'సాంశులు దుర్యోనునిక పటో సొయంబు (గాల్పఁబడి న లక , యింట చావు తప్పించుకొనిపోయి బ్రాహణ వేషములతో నా యగ్రహారమున నొక బ్రాహ్మణునియింట నివసించిరి. ఆ కాలమునందు వీకుండెడు నింటి (బాహణు ని ఇంతువ చ్చెననియా బ్రాహణుఁడు తనకుగలి గిన యిద్ద ఆు పసిబిడ్డలను తన భార్యను పంప నేరక యు, ఆసు పోవుటకును మనస్నురాక యుఁ జింతించు చుండఁ గాఁబొండవులతల్లియగు కుంతియా వృత్తాం టీకా తాత్పర్యసహితము. 93 చ. సరసగుణ ప్రపూర్ణునకు • సన్న పుదుర్గుణ మొక్క వేళ యం దొరసివనిట్లు నీకుఁదగునో యసి చెప్పిన మాన నేర్చుఁగా బురద యొకంచుకంత తము , బొందిన వేళల జిల వితు పె వెరసిన నిర్మలత్వమున • నండ వెసీరము లెల్ల భాస్కరా. టీ. సరసగుణ ప్రపూర్ణునకు - సద్గుణముల చే నిండినవానికి, సన్న పుదుర్గుణము= చిన్న దుర్గుణము. ఒక్క వేళ యందు . ఒకప్పుడు, ఒరసి ఆ పశుయిన యెడల, (కలిగిన -') ఇట్లు మీకుజు" తగు + ఓ == ఇట్లో సర్చుల నేకొప్పునా ! అని చెప్పినన్ - అని పలికినచో, మానలు + నేర్బున్ + ' కాజమాని చేయునుగదా ! (విసర్జించును గదా బురగతో = అబిడి (ఆపంకము).ఒకించుక ంత -స్వల్పము (కొంచెము), తమున్ - -తమ్ము, (ఆజలములను) పొందిన వేళన్ - చెందినట్టి తరుణములయందు, చిల్ల విత్తు ఇం డుపుగింజ గంధమనుట) పైస్ తమ మీద (ఆపఁగా నానీటిమీద ననుట) ఒగనినన్ = తగిలినచో, వీరములు + ఎల్ల = ఉదకములన్ని యు, నిర్మల త్వమునన్ పరిశుభ్రతతో (కలుకము లేక) ఉండవు + ఎ= ఉండనా ! (నిర్మలము గా నుంచుననుట.) తా. ఉదకము లొక్కొక్క సమయముందు బురద గానున్న ఇండు పుగింజ గంధము దానిలోఁ బడిన నాబురద యంశము విరిగి స్వచ్ఛముగాఁ నుండునటే సద్గుణవంతి నకొక చెడుగుణమున్న నది యెవ్వరయినఁ జెప్పిన దానిని వదలగలఁడు. తమువిని భీముని బంపినయెడల నారాక్షసుని జంపివచ్చును. అంతటితో హణ బాధ తీరునని యెంచి యా 2 అహ్మణునితో నాకయిదుగురు కొడు కులుండిరిగదా! వారిలో కొకరిని బంపెదనని భీముని బంపెను. వాఁడు పోయి బకాసురుని జంపిన-చ్చెను. అంతట నాయగ్రహారమునందలి బాహ ణులందఱు సంతోషి అచి యతనిని బహువిధముల దీవించిరి, వసు దేవుని తమ్ముడయిన కంసుని జ్యేష్ఠపుత్రుఁడు ఇంకొక బకాసు రుఁడు. వీడు బృందాపనమునందుఁ గృష్ణుఁడుండు తరినీ కంసుని పుపునం నచ్చటికి వచ్చి బక రూపధారియై అతనిని మింగఁబోయి యాతని చేజంప బడెను. 13 యత్ర హారమున