పుట:Bhaskarasatakamu00bhassher.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

84 భాస్కరశతకము. పక్+కన్ లేక = దాఁట లేక , ఒకమాటు-ఒక పర్యాయము, బుటుక్కు నFజబుటుక్కుమని, ముంపక + ఉండును + ఏదాని పైనున్న మనుష్యుని ముంపకుండు నా (అనఁగా ముంచి వేయుననుట.) తా. ప్రొతగిలిన పడవమీఁద మనుజుఁడెక్కి మిక్కిలి గభీరమగు నొక నీటి వెల్లులను దాఁటుటకు, యశ్నించె నేన, అపడన యాజలప్రవాహ మున వానిని వెంట నే ముంచి చేయునట్టే మానవుఁడు గటిదయిన, మనస్సు లేని లో భిని నమ్మి యొక ఘన కార్యమునకుఁ బూనుకొనినచో నాని మూల మునఁ దప్పక చెడిపోవును . ఉ. ముచనయింత లేక యెటు4 వంటి మహాత్ముల నాశ్రయించినం గొంచమెకాని మేలు సమ , కూడదడృష్టము లేని వారికి , బుద్ధి బ్రహ్మనని • శంబును వీఁపున మోఁచునట్టి గా యంచకు దమ్మితూండ్లుదిన • నాయెఁగదా ఫలమేమి భాస్కరా. 90. బ్రహ్మ= త్రిమూర్తులలో మొదటివాడు. తొల్లికల్పావసానమున నమ సము జలార్ల విమయి యంతట సంధకార బంధురముగ నుండు వేళ నాజల మధ్యమున శ్రీమన్నారాయణమూ ర్తివటపత్రశాయియై యోగనిద్ర దేలు చుండిన వరాహరూపము నొండి తనదంష్ట్రాగమున భూమిని జలమునందుండి సై 5 నిల పఁగానితఁ డాపంకజోదకుఁడగు నారాయణుని గర్భమునఁ బ్రవేశించి యం ముండు బ్రహాండముల తత్వము నెతియా డేవుని నాభికమలమునందుండి వెడలినచ్చి జగత్సృష్టి నొనర్ప నారంభించెను. కనుక నితవికిఁ బంకజధ వుఁడు, అను నామము కలిగెను. ఇతఁడు చతుర్ముఖుఁడు. తొలుకనితని వైదు ముఖములుం డెడివి. ఈశ్వరుసకు బ్రహకు నై దేశి ముఖము లుండుట చే బార్వతి శివుఁడనుకొని యొక సమయమున బ్రహయొద్దకుఁ బోవుటం గాంచి బ్రహశిరస్సు నొకదాని నీశ్వరుఁడు ఖండించెను. అంత బ్రహ్మయలిగి శివుడు కొపాలిక త్వమును జెంది భిక్షాటనము చేయునట్లు శివుని శపించెను. బ్రహ యగయవముల నుండి పెక్కుమంది పుట్టిరి. తన దేహమునుండి పుట్టిన సరస్వ టీకా తాత్పర్యసహితము. 85 టీ. భాస్కరా ! 30: న కృత్రి మము, ఇంక లేక = ఇంచుక గలనను లేకుఁ డంగా, ఎటువంటి మహాత్ములు = ఎంతటి ఘనులను (ఎంత గొప్ప వారిని, ఆశ్రయించిన భ క్తితోఁ దేవుండినుసు, అదృష్టము లేనివారికిన్ = భాగ్య హీనులకు, కొంచ సి) కాని- అల్ప మీ కని, "వే =మంచి (శు "ము) సమకూ డరుకొను (సంభవింపగు) ఎట్లనగా:- సంచిక బుద్దిన్ - పూర్వజన్మ మున సంపాదించిన జ్ఞానము మేత, నిశలను ఎప్పుడు ను నిత్యము ను) పీఁపునన్ = వెన్ను చేక, బ్రహ్మ విధానము, మోచునట్టి = మోయు చున్న (వహించుచు న్న) రాయం చికున్ = 7 జహంసను, గమ్మతూండ్లు సౌమగ కామరకాడలను, తిన నాయెఁగజ = మొకటమీ కనుగదా! ఫలము = లాఢము. (అనఁగా బ్రహ్మను నేన్ను సనిడి ముము చున్నందున కనుట.) ఏను- ఏమి యున్నది ? (ఫలము లేదనుట.) తింటూ చి కామాత్యు" జేసికొనెను. ఈ పద్యమునఁ గవి " బ్రహ్మననిశంబును నీ ఘన మోచునట్టి రాయంచుఁ దమ్మి కూండ్లు దిననా యెగదా ఫలమేమి భాస్క" ! " అని ప్రయోగించెను. - బ్రహ్మకు వారు సముగా నుండు రాముడు కూడ నమ్మకూడే ది. సుముగా ని బ్రహ్మను సూచి నందున లాభమే లేనని వ్రాసుట చాలతప్పు మూర్తులలో నొక్క డును ప్రపంచసృష్టికి అభాగము 1 నున్న వాఁడు స్వయంభువుసగు బ్రహను మోచినందున నా యంచ కె. గౌతము ను లేనులోకములు కలవో వేes చెప్పకు మునా ! ₹50.. చూడు అన పలసిన గయ్ యుండకుండ వచ్చును. అమృతమేసొనము చేయుచుండనచ్చును. లే: కామధేనువు పాలు కాసలనీ మున్నను మహా గౌణ సముతో నింగుడు పంపుచుండవచ్చును. ఇది కొంచెము హాస్యాస్పదముగా గాని చును. కవి యభిప్రాయము ఇక్కడ పని చేసందు దాని పశూనము మాత్రమే వాడినట్లు కొన్పించును. ఇది :టుండ రాయంచకు సంచికలు పూర్వజన మువలన, గలిగిన బుద్ధి వాసనగలదని కూడ వ్రాసి యున్న వాడు. ఈ జ న మున బ్రహను మోయు టను సంపాదించుకొనుటచే ముం చెంత లాభముండునోగదా! 12