82 భాస్కరశతకము. బాలిశుని (నిలకడగా) రసజ్ఞుల = రసము తెలిసిన వానిని, ఉంచినట్లు = పెట్టు కొనినట్లు, భూలోకమునందున్ = పుడమిలో, మూడు = (మూర్ఖుని) తములోపల = తమ నగరులో, ఉంపు = "పెటుకొనరు, నిక్కము + ఏ + కదా = సత్య మేకదా ! (ఎట్టనఁగా,) ఎవ్వరైనన్ = ఎవ్వరైనను (ఎట్టివారయిన) చేకొని = చేత పెం బెట్టుకొని, ముద్దుగ = ముపముతో (ముచ్చట గావనుట) చదువు = పశించు చున్న (పద్యమును చదువు చున్న యనుట) చిలుకను - శుకమును, పెంగుకుగాన్ని పోషంతుకు గాని, కాకము E = పోయసమును (కాకిని) పెంకురా = పెంచెదరా ? ( పెంచరనుట.) తా. ప్రపంచమున మనుష్యులు ముచ్చట దీరం బద్యములను జదువు చున్న చిలుకను బెఎ చెదను గాని కాకిని బెంచకుండునట్లే నృసాలురు రసి కులగు వారింజేరురు గాని మూధులను జీర్యదీయరు. టీకా తాత్పర్యసహితము. 83 డము + అందన్' = తొట్రుపడునట్టుగా, శతమి = వెన్నాడి ( వెంబడించి) తన్న వేజ తాడనము సేయునా ! (అనఁగా దన్ను ననుట. ) తా. ప్రపంచమునందు సజ్జనుఁడు దుర్మార్గుల యూహను టెలియఁ జాలకుండ వారెంజేగరాదు. అట్టి వారిని గూడిన యెడలఁ గాక ములు సోకి లం గాంచినపతి చుట్టును జేరి కేకలు పెట్టును వెంబడించి దాడనము యు దుర్మార్గులు మంచి వానిని జుట్టుకొని యపహసింతురు. ఉ. లోను దృఢంబుగాని పెను లోభిచినమ్మియ సాధ్య కార్యముల్ కాసక పూను నేనతఁడు • గ్రక్కునఁ గూలును నోటిపుట్టి పై మానవుఁ డెక్కి పోవనొక మాటుబుబుక్కున ముంపకుందునే తానొకలో తుసం గెడ సీదానిఁదరింపఁగ లేక భాస్కరా. 89 " భాస్కరా ! గో ను డెందము (హృదయము సృఢంబుగాని - గట్టిది కొని, పెనులో భిని=0కిలి పెద్దయశగలవానిని నమ్మి విశ్వసించి అసాధ్య - సాధింప శక్యము గాని, 'కార్యముల్ = కర్జములను (పనులను ) కొనక = తెలిసికొనక (ఎఱుంగక) పూను నేనియల్ని పకు నేని, అతఁడు = ఆ మనుఁషు డు, గక్కునన్ = వెంటనే, కూలున్ = నాశ నమందును, (ఎట నఁగా:-) కూనపుఁడు చుస్త్యుడు (మునుజుఁడు) ఓటీ పుట్టి పై జు ప్రాంత గై చిల్లులు పడిన పడ సమీఁద, ఎక్కి-- అధిరోహించి, పోపన్ ( వెళ్ళఁగా) తాసు = ఆ పుట్టి (ఆ పడవ) ఒక లోతునన్ = ఒక X భీరమగు ప్రవాహములో, కెడని-పడి, దానిన్ = ప్రవాహమును (వరదను) తరిం 89. పుట్టి=మానవి శేషము; (నాలుగువీచుముల కొలఁది) ప్రేము చెత్త ములతోఁ బెద్దగంప లె నల్లి మీఁదఁబోలుకప్పి కట్టబడిన యేఱుదాఁటెడు సాధనము (వాని పుట్టిమునిఁ గేను, నాని పుట్టిముంచెను, ఇట్టి తావుల యందు వాఁడెక్కిన పుట్టిములిగెను. వాఁడెక్కిన పుట్టిముంచెను. అని శబ్దార్థము. పొఁడు మునీఁగెను. అని తాత్పర్యార్థము, అప్పుడు మునుగుటకు ను , ముంచు టకును చెడుటయు, చెఱుచుటయు నర్థము.) పోగా 3 ఖలుల యూహను ఉ. లోకములోన దుర్జనుల • లోతు నేఱుంగక చేర రాదు సు శోకుఁడు చేరి సంగవయ జూతురు చేయుదు రెక్క సక్కెముల్ కోకిలఁగన్న చోటగుమి గూడియసహ్యపుఁగూఁతలార్చుచుం గాకులు తన్న వే తతిమి. కాయమః తల్లడమంద భాస్కరా టీ. కొస్కరా ! లోకములోనన్ = ప్రపంచమంచు, సుశ్లోకుఁడు== మంచి యశస్సుగలవాఁడు, దుర్జను లలో (తును - (దుష్టుల యభిప్రాయమును) ఎఱుంగక = తెలియక , చేరగాదు (వాకడ కు పోగూడదు, చేరనన్ = ఒక వేళ వెళ్ళిన యెడల, కపియన్ = కలియ బడుటకు, చూతురు = ఊహింతురు. ఎక్క-క్కెముల్ = వేలాదోళపు మాటలను (కోడిగ పుపలుకులను చేయుదురు.-ఆడుదురు. (వచింతుకు ఎట్లనగా కోకులు, కోకిలన్ = " వేలను (కోయిలను) కన్న చోటన్ = కాంచిన తావు నందు, గుమిగూడి = గుంపయి, అసహ్యపు కూతలు - పాడుకూతలను అర్చుచున్ = కూయుచు, కొయము -- (దాని యొడలు, (శరీరము) తల్ల
పుట:Bhaskarasatakamu00bhassher.pdf/51
Appearance