80 భాస్కరశతకము, నన్ = ఆవిధము గా నొనరించినయెడల, ఉర్వి పై = పుడమియందు (భూమీ యంరు) ఏఘనుని కైనను ఎంతటి గొప్పవానికయినను, మహాహాని= పెద్దయా పత్తు, (గొప్ప విపత్తు ఘటించున్ = తగులుకొనును (సమకూడును) ఆ సంశయ ముజసం దేహము లేదు. (ఎట్లనఁగా :-) కృపాహీనలే కాదయలేక పోవుట చే, పలికినన్ = శ్రీ రాముని ననమునకుఁ బంపీ తన కొడుకునను గోజ్యమాలువ లయునని నచింపఁగా, ఆంగ నమాట కై = భాగ్య యగు కైకేయి పలుకు నిమి త్తము, దశరథ + ఈశ్వరుఁడు దశరథమహారాజు, గుణాంబోనిథిన్ =సర్లు ఇములకు సముద్రముం బోలిన వాఁడగు, రామున్ = రాముని, పాసి=విడిచి పె ట్టుకొని (వదలి) శోకముతోడన్ = దుఃఖము చే, సనిపోపఁ డెఱమృతినొందలే దా! (అనగా జచ్చెనను ట.) తా. తన సతి యగు కైకయాడిన మాటలను దశరథుడు బాగుగ నాలోచింపక యాన యిచ్చనచ్చినట్లు, మంచి గుణములు గల రామచంద్రుని వనమునకుఁబంపి యాతని వియోగమును సహింపనివాడి ప్రాణములను విడి చినట్లే జ్ఞానహీనుఁడు తన భాగ్య 'చెప్పినరీని సంచరించినచోఁ దా సెంతటి ఘనుఁడయినను, పెద్ద విపత్తులలో ముస్లి చెడిపోవును. చ. ముసు పొసరించుపాతకమూ మోఘముజీవు) కెల్ల (బూనియా వెనుకటిజన్మమం దనుభవింపక తీజదు; రాఘవుండు వా లిని బడ వేసి తామగుడ • లీలయ దూద్భవు' డై కిరాతు చే వినిశిత బాణపాతమున ఈ వీడ్కొనఁ డేతన మేము భాస్కరా. 88 టీ. భాస్కరా ! మునుపు = వెనుక (పూర్వము, ఒవరించుపోత కము-- కాంచిన దుష్కృతము (చేసిన సాపము) ఆమోఘమూజ్యుర్ధము కాదు, జీవులకున్ + ఎల్లన్ = సమస్త ప్రాణికోటులకు, పూని= వహించి (యత్నించి) ఆ వెనుకటిజన్మ మందున్ = తేఱువాత జన్మమున, అనుభవింపక = (తన పొపఫల మును) జెంచక, తీరదు - వీలు కాదు (కనుపడదు) అనుభవింపక దీరదనుట. ఎట్లనగా:- రాఘవుండు, రాముఁడు, వాలినికావాలియను వానర ప్రభు 81 టీకా గ్రాత్పర్య సహితము. వును, పడన్ + ఏసి = మృతినొందించి (చంపి) తాE - తాను (రామచం ద్రుఁడు) మగుడన్ = తిరిగి, లీలన్ = విలాసముగా, యదూద్భవుఁడు + 3 = యదుకులమున జన్మించిన వాడు కృష్ణాన తారమును బూని] కిరాతు చేశా - బోయవానిచే, వి = మిక్కీలి (విశేషము) నిశిత = వాడియైన, బాణ = సాయకము యొక్క (అమ్మ యొక 17) పాతము:నన్ = జబ్బ చే, తన మేను = తన యొడలు తన శశీరము) వీడ్కోనఁడు + ఎ - ఏదల లేదా ? (మృతినొందెననుట) తా. సాలిని రామచంద్రుఁడు చంపిన సొపము చే సంభవించిన ఫలమును గృష్ణుఁ డై యువతరించి యొక బోయవాని వేటున శరీరమును విడచి పెట్టి యనుభవించినట్లే యెట్టి మహాత్ముఁడయిన వెనుకటి జన్మమందొనర్చిన దుష్కృతమును తిరిగి జన్మమును బొంది యను భవించి తీరును . ఉ. రాకొమరుల్ రసజ్ఞుఁ ది • రంబుగమన్న ననుంచినటు భూ లోకమునందుమూడుఁదములోపలనుంపరు; నిక్క మేకదా! చేకొనిముద్దుగాఁ జదువు • చిల్కను బెంతురుగాక పెంతు రే కాకము నెవ్వరైన శుభం కారణసన్ముస్ సేవ్య భాస్కరా. 80 టీ. శుభకారణ-మంగళముల నొసంగుటకు మూలమయిన పొఁడా! సత్ +ముని సేవ్య మంచి మునీశ్వరులచేఁ బూజింపఁబడువాఁడా ! రాకొమ రున్ = రాజు పుత్రులు, మన్ననన్ = గౌరవముతో, తిరంబుగన్ ఆ స్థిరముగా 86 . వాలి = సుగ్రీవునియన్న , అంగదుని తండ్రి, ఇతని భార్య తార తండ్రి ఋతక్ష విరజుఁడు, మహాబలశాలి, గౌతముని భార్యయైన యహల్య యందు, ఇంద్రసూర్యసంపర్కమున బుట్టిన పుత్రులను గౌరముఁడు తన కూతుపలనఁ దెలిసికొని కోతులుగాఁ దన కుమారులను శపించినట్లును అందు పెద్దవాడు వాలియయ్యెనని చెప్పుదురు. ఈవాలి తమ్ముఁడగు సుగ్రీ వుని దరిమివై చినందున నా వైరము మనంబున నిడుకొని రాముఁడు సీతా న్వేషణమున కై బయలు దేరనపుడు రాముని చే నన్న యగువాలిని బంపించెను. 9
పుట:Bhaskarasatakamu00bhassher.pdf/50
Appearance