పుట:Bhaskarasatakamu00bhassher.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

66 భాస్కరశతకము. సభాస్థలిన్ = (పూర్వపు ధర్మరాజు రాజసూయయాగమునంసలీ) సభామంట పమున; కృష్ణునిన్ = శ్రీకృష్ణ మూర్తిని గూర్చి. కల్లలు పల్కి = నిందిం చుటవలన నే కదా! తా. ధర్మరాజాచరించు రాజసూయ పందర్భమున సమా వేశమయిన సత్యలనడుమ శిశుపాల దంతవక్త - మంచి చెడ్డల నా దించుకొనక శ్రీకృష్ణమూ ర్తిని నిందించి యా పురుషోత్తమునిచే మృతినొందిన బ్లే తెలివిహీ నుఁడై మనుష్యుఁడుమహాబలవంతుఁడగుప్రభువుందూల నాడిన చావకమానడు. ఉ. ప్రేమను గూర్చి యల్పున రుఁ • బెద్దతనంబును దొడ్డ వానికి దా మతితుచ్ఛపుబని నె • దంబరికింపక యీయ రాదుగా వామకరంబుతోడఁగుడు+వం గుడి చేత నపానమార్గముం దోమఁగవచ్చు నేమిగులఁ దోచని చేఁతలుగాక భాస్కరా.70 టీ. భాస్కరా! మను గూర్చి = దయజూచి, అల్పునకున్ హీనునకు (నీ చునకును) పెద్దతనంబు ను - ఆధీ కొరము ను గొప్ప యుద్యోగ మును, బౌద్ధవానికిన్ =మంచి వానికి (యోగ్యునకు) తాము = ఏలిక లైన ఊరు (ప్రభువులు) తుచ్ఛపుంబని=నీచకార్యమును (కొద్ది యుద్యోగమును) ఎదన్ = హృకయమందు (ఎఁదయంగు) ప కింపక = ఆలోచింపక, ఈయ రాదుగా= ఒసఁగఁగూడదు కదా ! (ఎటులనఁగా – మిగులన్ = (ఇవి) మిక్కిలి. తోచలిచేతలు, కాక =మంచి చెడ్డల నాలోచింపక చేయు పమలు గాక , పామక రంబుతోడన్ = ఎడమ చేతితో, కుడువన్ = ధక్షం చుటయు, (తినుటయు, కుడి చేతన్ ఆ దక్షిణక రంబున (కుడి చేతితో) ఆపానమార్గమున్ =గుద స్థానమును (మలమును విడి చెడిచోటును) తోమ -కడుగుటయు, వచ్చు నే! తగు నే తగునా ! (తగదనుట.) తా. ప్రపంచమందు మనుష్యున కెడమచేతఁ దినుటయుఁ గుడి చేత గుదప్రతిళనము గావించుకొనుటయుఁ గూడనట్లే నృపాలురు,అల్పునకుఁ బెద్ద యుద్యోగ మొసంగుటయు ఘనులకుఁ గొద్ది పాటి యుద్యోగములో సంగుటయుఁ దగదు. టీకా తాత్పర్యసహితము. 67 చ. ఫలమతీ సూత్మ మైనసునృతి పాలుడు మంచిగుణాఢ్యు డైనచో నెలమి వివేక లాతని క • 'పేక్ష యొనర్తు, రదేట్లు చంద్రికా విలసన మెనఁ దా మముభ . వింపజరములాసఁ జేరవే చలువగలటి వాఁడగుటఁజుందుకు నేనేత యుఁగోరి భాస్కరా. టీ. భాస్కరా ! నృపాలుఁడు=ప్రభువు (రాజు) మంచిగుణాఢ్యు " డు- సద్గుణముల చేనిండినవాఁడు, ఐనచో = అయిన యెడల, ఫలము= లాభము అతిసూక్ష్మము - మిగుల దక్కువ. ఐనను = అయినప్పటికిని, వివేకులు: జానముగలవారు, ఎలమిన్ - సంతసముతో, అతనికిన్' = ఆనృపుని కొఱకు ఆ పేక్ష ఒనర్తుగు = ఇష్టపడుచుందురు. (కోరు చుందుకు.) ఆది + ఎట్లు- ఆది యెట్లనఁ గా, చంద్రికావిలసము + ఐనన్ = వెన్నెల కాంతిమాత్రమే యైనను, చకోరము= చకోరపక్షులు (వెన్నెలపులుగులు) చలువగల + అట్టివాఁడులు శీతలత్వమున నొప్పువాడు (చల్లనివాడు) ఆగుటన్ = అయిన హేతువు చేత , ఎంత యున్ ఉచాల (మిగుల) చందుకున్ = శిని (చంద్రుని) కోరి = ఆ పే క్షించి, తాము..ఆ చకోరములు, అనుభవింపర్ - ఆ వెన్నెల నే భక్షించు టకు, ఆస కోరితతో, చేరవే = ఆచంద్రునిదగ్గజలకు వెళ్ళవా ! (కనఁగా వెళ్ళుననుట.) తా. చక్రములు తమకు చందమామపలనఁ గాంతికన్న నెక్కుడు లాభము లేదున్న ను జల్లనివాఁడగుటచే నాచంద్రోదయముం గోరుచుండునట్లే ప్రభువు యోగ్యుడయిన యెడల నాతనివలన లాభ మొక్కుడు లేకున్న ను మోదమున "సాప్రభువు నే కోరుచుందురు. ఉ. బంధురసద్గుణాఢ్యుఁడొక పట్టున లంపటనొందియైన దు స్సంధిఁదలంపడన్యులకు ఈ జూలహీతం బొనరించుఁగాక శ్రీ గంధపుఁ జక్క రాగిలుచుఁ • గాదె శరీరుల కుత్సవార్ధమై గంథములాత్మ బుట్టద జుగంబడియుండుట లెల్ల భాస్కరా. టీ. భాస్కరా ! బంధురజ ఒప్పుచుండెడు, సదుణఆయోగ్యగుణము