పుట:Bhaskarasatakamu00bhassher.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64 భాస్కరశతకము. మము (పూవు), వాడీ = ఎడలిపోయి, (ఎండి) వాసనాహీనతన్ = మంచి పరిమళము లేకుండుటను, ఒండి = చెంది (ఎహించి) ఉన్న + ఎడన్ = ఉండిన వేళ యందు, ఎవ్వరున్ = ఏమానవులయినను, ముట్టుదుకు + అయ్య- స్పృశింతురా ! (అంటునురా) అనఁగా తాకరనుట. తా. పూవునడలి పరిమళ హీన మైన సమయమున దాని 'నెవ్వరును ముట్టనట్లే యైశ్వర్య రేఖ పొడుపడిన మరుజు లెంత గొప్పవారై నను దగ్గర ఒక వరం బిల్వకపోవుటయే గాక పలుక నైనఁ బలుకరు. టీకా తాత్పర్యసహితము. 65 తా, ఖర్జూరపు పండ్లు పయికి గొగ్గి గొర్లిగా నున్న నువానియందుఁగల మాధుర్యము ను జూచి యెల్ల వారును నిష్టముతోఁ గొనునట్లే మంచిగుణసంతు నకు సౌందర్యము లేకుండినను వానిని జ్ఞానులు ఘనుని గా నెంచి పూజింతురు. ఉ. ప్రల్ల దనంబుచే నెఱుక • పాటొకయింతయు లేక యెచ్చటన్ బల్లి దుడైన సత్ప్రభు స • బద్ధములాడిన ద్రుంగిపోదు; రె ట్లల్ల సభాస్థలింగుమతు • లై శిశుపాలుడుదంతవ 5-డుం గల్ల లుగృష్ణునింబలికి కాదె హతంబగు టెల్ల భాస్క రా! 69 టీ. భాస్కరా ! ప్రల్లదనంబుచేసి =వదరుబోతుఁదనముచేత, ఎఱు కపాటు తెలివి గలిగియుండుట, ఇంచుక లేక = లేశమయినను లేక కొం చెమును (లేక) ఎచ్చటన్ = ఎందయినను, బల్లిదుఁడు - బలము కలవాడు, (శౌర్యవంతుఁడు) ఐన సష్ప్రభునిన్ = అయినట్టి మంచి యేలిక ను గూర్చి, అబద్దములాడినన్ = లేని పోనివి చెప్పినచో (కల్లలు పలికిన యెడల త్రుంగి పోగురు - నాళనము జెందుదురు, ఎటు వీరీతిననఁగా, శిశుపాలుఁడు, దంతవక్తుఁడును, హతంబగు టెల్లన్ = నాళ నమగుట యంతయు, అల్ల M ఉ. పూరిత సద్గుణంబుగల • పుణ్యున కించుక రూపసంపదల్ దూరము లైన వానియెడ • దొడ్డగఁజూతురుబుద్ధిముతు లె ట్లారయ గొగ్గులైన మఱి • యుదుల మాధురిఁజూచికారి ఖర్జూర ఫలంబులం బ్రియము • చొప్పడ లోకులు గొంట భాస్కరా! టీ. భాస్కరా! పూరితసర్గుణంబు=పూర్ణమయిన యోగ్యగుణము , శలపుణ్యునకున్ = ఉన్నట్టి పుణ్యవంకునకు, ఇంచుక - స్వల్పము కొంచెము) రూపసంపదల్ - అందము యొక్క కలుములు, దూరములు + వినన్ = ఉండక పోయినను ( లేకున్న ను) వానియెడన్ - అట్టివాని విషయ మై, బుద్ధిమం తులు= జ్ఞానము కలవారు, దొడ్డగన్ = ఘనముగా (గౌరవముగా) చూతురు కొంచెదరు, (కనుఁగొందురు) ఎట్లు= ఏగీతిననఁగా, అరయన్ =విచారింపఁగా, లోకులు= ప్రజలు, (జనులు, గొగ్గు లైనన్ = ముడతలు గలిగియున్నను, ఖర్జూర ఫలంబులన్ = పేరేడు పండ్లను , ప్రియము చొప్పడన్ = హితమగు నట్లు (ఇష్టమగునట్లుగా) కొంటణ పిలకు దీసికొనుట, మఱి= ఇంతియ కాక (ఇంకను) అందుల- ఆపండ్లయందున్న, మాధురిన్ = మధురిమను, (తియ్యం దనమును) చూచిన కాటె= కొంచియేకదా (అనఁగా రుచి కనుగొనియేక దా యనుట.) 69. శిశుపాలుఁడు, దంతవక్తుఁడు = 'చేది దేశా ధీశ్వరుండగు శిశు పొలుఁడు తన సోదరుండగు దంతవకునితో మిక్కిలి దుర్మార్గ కార్యము లొనర్చుచుండిరి, వీండ్రి జువురును సనక సనందనాది మహర్షుల చే శాపముం గాంచిన శ్రీకృష్ణ ద్వారసాలురగు జయ విజయులు. ఈ శిశుపాల దంతవ క్తులు శ్రీకృష్ణునియందు బద్ద వైరముకలవారు. ధర్మరాజు సేయుచున్న రాజు సూయయాగమున సభలో గృష్ణుని పురుషోత్తముని గా నిర్నయించి యాతనిం బూజించి యగ్ర తాంబూలము కృష్ణునికిచ్చుటం జూచి సహింపక పలు విధ ముల నిందించుటచే శిశుపాలుని కృష్ణుడు తన చక్రధార కాహారముగా నొనర్చెను. పదం పడి దంతవక్తుఁడు అన్న సుజంపినందున శ్రీకృష్ణునకుఁ జిడ్డ సేయువాఁడై సంచరించుచుండఁ గొంత కాలమునకు దంతవక్త నింగూడ మ్రందఁజే నేను.