పుట:Bhaskarasatakamu00bhassher.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

62 భాస్కరశతకము. దుర్మార్గునకు, ఒక దురుణంబు + నిక్క మే, చలువకువచ్చి మేఘుఁ డొక • జాడను దానడగం డ్ల రాల్చినన్ , శిలలగునోటు వేగిరమె • శీతలనీరము గాక భాస్కరా. 65 టీ. భాస్కరా ! సజ్జనుండు = యోగ్యఁడు (సత్పురుషుఁడు) పలు మఱు - అనేక పర్యాయములు (చు) ప్రియ భాషలు + ఎ = ఇష్టమైన మాటలే (మంచిపలుకు లే) పల్కున్ = అడుచుండును. (పచించుచుండును) కఠోరవాక్యముల్ = కలిస పుబలుకులు (చెడ్డమాటలు) పలుకడు వచిం పఁడు (మాటలాడఁడు) ఒకానొకప్పుడు - ఒకానొక వేళ యందు, అవి = ఆ చెడుమాటలను. పల్కిన్ = వచించినప్పటికి, కీడును కొదు - చెడు గును కాదు, నిక్కము + ఏ=నిజమే (సత్య మే) ఎట్లనగా:-చలువకున్ = చల్లదనమును బుట్టించుటకు, వచ్చి = ఏతెంచి, (అవరించియనుట) మేఘు డు - మనుఁడు (మబ్బు) తాన్ - తాను, (అమబ్బ నుట) పడగండ్లన్ = కరకలను, రాల్చినన్ = సర్షించినను, (కురిపించినను) వేగిరము + ఎ- శీఘ్రము గా నే (త్వరగా నే) శీతలనీ రముగాక చల్లని జలము గాకుండ, శిలలగు తాళ్ళగునా (కావనుట) తా. మబ్బు నీటి బిందువులను గురిపించుచు ఒకానొక సమయమున వడగండ్లను గురిసినను ఆవి వొళ్ళంబోలె కఠినముగా నుండక కరఁగి వీరగు సప్లే సత్పురుషుఁడు సర్వకాలములయందుకు మంచి పలుకుల నే పల్కుచు నొకొనొక సమయమునఁ బరుషవాక్యములు పలికినను ఆమాటలు చెడుగు జేయక శుభములుగ నే పరిణమిం చును. టీకా తాత్పర్యసహితము. 63 టీ. భాస్కరా ! పాపపుఁ ద్రోవవానికిస్ పట్టునన్ = ఒక ప్పుడు, మేను శరీరము (ఒడలు) వీకొసము = ప్రకాశమును (కొంతిని ఒందినస్ = వహించినను ,లోపలన్ = చిత్తమునందు (హృదయమున) ఎ = పొడుగుణ మే, ప్రబలుంగద = "పెరుగును గదా ! (వృద్ధియగునుగదా) అతనిన్ = ఆ దుర్మార్గుని, నమ్మఁగన్ కూ డదు = నమ్మరాదు, 'హెపటకాయకు = వృక భూమకు, పై పయిన్ = మీఁద మీద, నునుపు = స్నిగ్ధత (నున్నదనము) కల్గినన్ = ఉన్నచో, కలున్ + కాక = ఉండును గాని, దానిలోన్ -ఆ పాపట కొయయందు, కల - ఉన్నట్టి విరుద్ధపు = వికటమైన (అసహ్య మైన యనుట) చేదు - విషము (తిక్తత) ఏరూపునన్ = ఏ తెఱఁగున, వశించున్ = హరించును ! (పోవును?) (పోదనుట) తో, పాపబ కాయమీఁది భాగము నునుపుగానుండినను, ఆకాయలో నుండిన చేగు పోనడే దుర్మారునకు ఒకప్పుడు సౌందర్యము కలిగియున్న ను హృదయమునఁగల చెడ్డగుణము పోదు గావున నట్టివానిని నమ్మంగదు, ఉ. పూనిన భాగ్య రేఖ చెడిపోయిన పిమ్మట నెట్టిమానవుండైన ను వాని నెవ్వరుఁ బ్రియంబునఁబల్కరుపిల్వ రెచ్చటం, దా నిది యెట్లాగోయనినఁ దథ్యము పుష్పము వాడి వాసనా, హీ నతనొందియున్న యెడ , నెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా. టీ. భాస్కరా ! పూనిన భాగ్యరేఖ = మున్ను తన్ను పహించినయ దృష్ట పుగీత, చెడిపోయిన పిమ్మట = పొడైన వెనుక , ఎట్టిమానవుండు + ఐనను = ఎంతటి గొప్పమనుష్యుఁడయినను, ఎచ్చటన్ = ఏశావునం దై నను, (ఎచ్చోటనైనను) వానిని = : అభాగ్యహీనుని, ఎవ్వరు - ఏమను ష్యుల: ను , ప్రియంబునః" = ఇష్టము చేత (కూరిమిచేత) పల్కరు = మాట లాడరు, పిల్వరు = చీరరు (రమ్మనరు) తధ్యము = నిజము, ఆస్" - ఆది, (ఆయ్యది) ఎట్టు + ఒకో+ అనిన్ = ఏరీతిననిన, పుష్పము = సు . ఉ. పాపపుఁద్రోవవాని కొక • పట్టున మేను వికాస 'మొందినన్ లోపలదుర్గుణంబె ప్రబ • లుంగద నమ్మ్మగఁగూడ దాతనిన్ బాపటకాయకున్ నునుపు. పై పయిఁ గల్గినఁ గల్గుఁగాక యే రూపున దానిలో గలవి, శుద్ధ ఫుఁ జేదునశించు భాస్కరా. 66