పుట:Bhaskarasatakamu00bhassher.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

58 భాస్కరశతకము. తము. చెద్దబుద్ధి చేక టీ. భాస్కరా ! పండితులు = విద్వాంసులు, ఐసవాగు = అయిన మనుష్యులు, దిగువన్ = నేల పై (కించుగా) ఉండఁగన్ = నివసించియుం డఁగా, ఆల్పుఁడు =హీనుఁడు (కొద్దివాడు) ఒక్కడు, ఉద్దండన్ = దుర్మార్గస్వభానము చే, పీతము + ఎక్కి న = ఆసనమున గూర్చుండినయెడల, (పీఠము పై నిక్కినయెడల) బుధస్రక గంబులకున్ = విద్వాంసుల సముదాయ ముసకు, ఏమి ఎగు ఆగుస్ - ఏది చెడుగు సంభవించును ! (ఏమి ము, గీడు కలుగదమట) ఎట్లనఁగా: _కొండొక కోతి ఒకానొక వానరము, చెట్టు కొమ్మలని = తరుశాఖల యందు ఉండఁగన్ జని: సి.-ది మండఁగా, క్రిందన్ = చేట్టు దిగువ భాగమున ,గండభేరుండ గండ భేరుండమను పక్కలయొక్కయు, మద + ఇభ-మదించిన యేనుఁగుల యొక్కయు, నికురుంబములు గుంపులు, చేరి కూడుకొని, ఉండవు + ఏ=ఉండవా ? (ఉండుననుట.) తా, వృక్షము క్రింది భాగమున గండ భేరుండ పక్షులు మున్నగు జంతు వులుండగా నా చెట్టుకొమ్మల చివర యందొక పొసరమున్న ము నాజంతువు లకు లో సమిసుమంతయు లేనట్లే విద్వాంసులు 'నేలమీఁదఁ గూర్చుండిన తతి సల్పు డొకఁడు పీఠము పైఁ గూర్చుండిన ను దానినాలన నా విద్వాంసుల కెంతమాత్రమును కోజ(త వాటిల్లదు. ఉ. పట్టుగసిక్కుచున్ మదము: • బట్టిమహాత్ములఁ దూలనాడినం బట్టిన కార్యముల్ చెకుము • బ్రాణము పోవు నిరర్ధదోషముల్ పుట్టు. మహేశుఁ గాదనీకు . బుద్ధినొనర్చిన యజ్ఞ తంత్రముల్ ముట్టక పోయిద శునికి • మోసముప చ్చె గదయ్యభాస్కరా. టీ. భాస్కరా ! మదముఁబట్టి = కొవ్వుచేత (గరువము చేత) పట్టు గన్ జపట్టుదలతో, నిక్కు చుట్టి గర్వంచుచు, మహాత్ములన్ = మనులను (గొప్పవారిని) తూల నాడినస్" = నొచ్చునట్లు పలికినయెడల, పట్టిన కార్య ముల్ = ( తెను) ప్రారంభించిన పనులు, చెడును... పాడగును, (నాశనమ గును) ప్రాణముల్ - అసువులు (జీవము లు) పోవునూ, నిరర్ధదోషముల్ = కార టీకా తాత్పర్య సహితం ము లేని పాపములు, పుట్టున్ = కలుగును (సం వించును) ఎట్లన (T:- మహేశున్ = శివుని, 'కాదని = తిరస్కరించి, కుబుద్దీన్ = వెడబుని (గుణ్సితమయిన బుద్ధి చేసి ఒనర్చిన యజ్ఞ తంత్రముల్ = చేసిన యాగ కార్య ములు, ముట్టక - సానుకూలము గాక ( సెబి వేజక) పోయి = నశించి (చెడి) దక్కునికిన్ = దక్ష ప్రజాపతి, మోసము = కీడు, వచ్చెన్ + కద + అయ్య - కలిగెనుకదా. (కలిగెననుట) తా, ఈశ్వరుని పైఁ గోపమున సౌత నింబిజువక దక్ష ప్రజాపతీయజ్ఞ దీక్షఁ బూనెను "K ని రూ కార్యము సానుకూలము గాక పోవుటయే గాక యాదక్షుని సౌణములకుఁగూశ సూసమునిచ్చినట్లే దుర్మార్గుడు మత్తం చే భూమియు సౌకారము అంగక గర్వించి యుక్తములం దిగస్కరించి శానొక పని నొనగ్న యశ్నించినయెడల నప్పని చెడుటయే గాక ప్రాణ హాని సంభవించును, పెద్ద సాపముగూడ సంభవించును. 62. దక్షుడు - నవబ్రహ్మలలో నొక్కఁడు. కొందతీతఁడు బ్రహయొక్క యంగుష్ఠము నుండి పుట్టినవాడందురు. కొందఱు బ్రహ్మ మానసపుత్రుఁడందురు. ఇతని భార్య ప్రసూతి, విష్ణు పురాణములు ప్రజాపతి కిరుపడినలుగురు పుత్రులున్నట్లు చెప్పఁబడియున్నది. వారిలో శ్రద, లక్ష్మీ, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, సపువు , కాంతి, సిది, కీర్తి, ఈ పదుమువ్వురు ధర్ముని భార్యలు. (ఆనఁగా ధర్మద్వా రములనియెఱుంగ వలయును.) వీరియందు ధర్మవునకుఁ బుట్టిన పుత్రులు క్రమ ముగా, 'కౌముఁడు, దర్పుఁడు, నియముడు, సంతోషుఁడు, భుఁడు , శ్రుతుఁడు, దండుఁడు, బోధుఁడు, వినయుఁడు, వ్యవసాయుఁడు, వేముఁడు, సుఖుఁడు, యశుఁడు. తొలిదకుడు ఈశ్వరుండు బ్రహ్మసభలో తన్ను , గాంచి గౌరవింప లేదను క్రోధమునఁ దాను యజ్ఞము చేసినపుడు చుద్రునికి హవిర్భాగ మాయనందున నాయనమానమున కోర్వక వీరభధ్రుని నిర్మించి యతని చే దత్తుని బంమార్చి యాగము పాడు చేసెను.