పుట:Bhaskarasatakamu00bhassher.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

56 భాస్కరశతకము. 60 కొని = అంతియే కాక, యెనను + ఐనన్ = ఎట్టి చి, మక్షష్యుడయి నను , పడన్ = క్రింద పడునట్లు గా; తో యుగురు + ఏ = తోయు దురా (తోయరనుట) తా, ఎటువంటి దుర్మార్గులైనను, పిల్ల వాడుతప్పుటడుగులతో నడుచు సపుడు వానిని ప్రేమంజూ చెద కు గాని క్రిందికి పడబోయనట్లే విద్వాం సులు మాటాడ నేర్వనివారు తప్పు మాటలాడినను, విని సంతోషింతురు గాని కోపపడి కసరుకొనరు, ఉ. 'నేరిచి బుద్ధిమంతుఁడతి • నీతివి వేకము దెల్సినం జెడం గారణమున్న వాని కది • కై కొనఁగూడదునిక, చారుఁడు రానణాసురుఁడ సహ్యమునొంద డె చేటు కాలముం జేరువయైననా డ నిరతి సించి భీషణు బుద్ధి భాస్క రా. 59 టీ. భాస్కరా ! బుద్ధిమంతుఁడు = జ్ఞానముకలవాడు, నేరిచి - ఆ పరచుకొని, (గ్రహించి) అతినీ తివి వేకము =ఎక్కు పరుగు నీతియొక్క విశేషమును, తెల్పినన్ = తెలియఁజేయఁగా, చెడన్ = పాడగుటకు కా రణమున్న వానికిన్ = 'హేతువుగలవానికి, ఆది = ఆంతి, కై కొనన్ తీసికొనుటకు (గ్రహించుటకు కూడదు -- ఇష్టముండదు, నిక్కము + ఏ = నిజమే, టురాచాకుఁడు = చెడ్డవర్తనగ లనాఁడు, రావణాసుకుఁ డు, చేటు కొలము = చెడు కాలము, చేర్పు ఐనవాఁడు = దగ్గతిల్లిన కేజీ, (సమిపించిన పుడు) విభీషణుబుద్ధి = విభీషణుడు చెప్పిన నీతిన, నిర సించి = నిందించి, (తిరస్కరించి,) 'అసహ్యము పొందఁడు + ఎ = రో తను జెందఁడా! అనఁగాఁ బొందెననుట). తా. దుష్టుఁడగు రావణాసురుఁడు తనకుఁ జేటు కాలము సమీపించు టచేత సోదరుఁడగు విభీషణుఁడు పలికిన నీతి వాక్యములఁ దిరస్కరించినట్లే లో మున మనుష్యుఁడు తనకుఁ జెడు కాలము తటస్థించు సమయమున బుద్ధి మంతుఁడు పలికిన యిష్ట వాక్యముల నాలకింప సమ్మతింపఁడు. టీకా తాత్పర్య సహితము. 57 చ. నొగిలిన వేళ సెంతటి ఘనుండును.ద.న్నొక రోక్క. నేర్చుతో సగపడి ప్రోది సేయక త • నంతట బల్మీకి రాఁడు నక్క మే జగమున నగ్ని యైనగడు • సన్నగిలంబడి యున్న సంధనం బేన యఁగఁ ద్రోచి యూదక నుతి కెట్లు రవుల్కొన నేర్చు భాస్కరా. టీ. భాస్కరా ! నొగిలిన వేళన్ = దారిద్ర్యము సంభవించియున్న ప్పుడు, ఎంతటి ఘనుఁడును - ఎంతటి గొప్పవాడయినను, తన్నున్ = కన్ను, ఒక కు = ఇంకొకరు, ఒక , నేర్పుతో ఒక యుపాయముతో, అగ పడి - కౌన్పించి, ప్రోది చేయక = రక్షింపకుండ, తనంతట - తనకుఁ డాను, బల్మికి రాడు = బలియఁడు (బలమును సహింప లేఁడు నిక్కము + ఏ - సత్య మే, ( నిజమే) ఎట్లనఁ గా*: -- జగమునన్ పుడమియందు, (భూమిలో) అగ్ని యైనస్ = అగ్ని హోత్రుఁడయినను, (అనఁగాఁ జము తో నిండిన అగ్నియైనను అనుట కడుX

మిగుల, సన్న గిలంబడియున్నన్

శుష్ , ంచియున్న వేళ యందు, (కృశించి యున్నపుడు, ఇంధనంబున్ పుల్లను (కట్టెను) ఎగయఁగన్ + త్రోచి ఎగసనద్రోచి, ఊదక = గాలిని బూరింపకున్న యెడల, మతి ఎట్లు ఇంక నేరీతిని, రవుల్కొ-నన్ నేర్చుకో - మండ నేర్చును ! తా, తేజముతో నిండిన యగ్నియైనను కృశించియున్నపుడు పొయి లోని క టైలను చక్కగా నెగ సనద్రోసి నేర్పుతో నూఁదీనఁగాని మరల రాజి మండపై యొక గొప్పవానికి పేదఱిక ముఖచ్చినప్పుడు ఇంకొకఁడు మౌనిం బ్రియమునఁజేరఁడీసి రక్షించినం గాని మగల బలమును జెంద నేరఁడు. ఉ. పండితులైన వారు దిగు • వంగగనుండఁగనల్పుఁ డొక్కఁడు ద్దండతఁ బీర మెక్కిన బుధ ప్రకరంబుల కేమి యెగ్గగున్ ? గొండొకకోఁతి చెట్టుకొన 4 కొమ్మలనుండఁగఁ గ్రిందగండ భే రుండమ దేభసింహ నికు రుంబములుండ వె! చేరి భాస్కరా. +