పుట:Bhaskarasatakamu00bhassher.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

52 భాస్కరశతకము. టీకా తాత్పర్యసహితము. 53 రమును బూనిన గృహయజమానుఁడు లేకున్న నెన్ని 'తావుల నుండి యెన్నీ పదార్థములు వచ్చి పడుచుండిన ను 'వెంట నే కుటుంబ భారము లేని యితరు లచే హరింపఁబడుచుండును గాని యేమియు నింట నిలువ యుండదు. ఉ. దానపరోపకార గుణ • ధన్యత చిత్తములోన నొప్పుడున్ లేని వివేక శూన్యనకు • లేములు వచ్చిన వేళ, సంపదల్ పూసిన వేళ, నోక్క సరి • పోజును, జీకున కర్ధరాత్రి యం దై న న దేమి పట్టపగ• లై నన దేమియు లేదు భాస్కరా.54 టీ. భాస్కరా! దాన దానృత్వము , (ఈఏ) పరోపకార = ఇతరు లకు మేలు చేయుట, గుణ=(మున్నగు) సద్గుణముల చేత, ధన్యత = కృతార్థ త్వము, ఎప్పుడున్ = ఏ వేళను, (ఏసమయమందును) చి త్తములో నన్ = హృద యమున, లేని ని చేకళూ న్యునకున్ = లేకున్న యజ్ఞానికి , (లేని మూడునగు) లేములు = దారిద్ర్యములు , ( పేద తికములు). వచ్చిన వేళన్ సమయమలము, గంపదల్ = భాగ్యములు, (ఐశ్వర్యములు) పూనిన వేళన్ - సహించినప్పుడు (కలిగినత) ఒక్క- సరిపోలుసు ఒక విధముగ వేయుండును , (ఎట్టులనఁగా) చీకునకున్ = ఆంఘనకు పన) అర్ధరాత్రి - వడు రేయి, ఐనన్ + అది + ఏమి = అయినదానివలనఁ గష్ట మేమి ? పట్టపగలు - మధ్యాహ్నము, దౌవన్ + ఆది + ఏమి = ఆయిసదానివలన ఫలమేమి ! నడు రేయియు, మధ్యాహ్నము పొక్కటియేగాని గ్రుడ్డివానికి నడు రేయి కష్ట మును,మధ్యాహ్నము సౌణ్యమును లేద నియు రెండు నొకటియేయనియు భావము తా. ఆంధునకునడు రేయియు మిట్టమధ్యాహ్నము నొక్క విధముగ నే యుండును గాని భేద మేమియు లేనట్లే దానము మహోపకారము నెన్నడు దేని మూడువకుఁ బేదఱికము వచ్చినను సంపత్తు గలిగినను నొక తీరుగా నే - సంభవించిన బూనును, మేఘుఁ డంబుధికి • బోయిజలంబుల దెచ్చియీయఁడే వానసమ సజీవులకు, వాంఛితనం పెసలార భాస్కరా. 52 టీ. భాస్కరా ! దానము = ధర్మమును, చేయన్ = ఒనర్చుటకు, కోరిన విదాన్యునక్కు = ఇష్టముపడు తేగ కానికి (దాతకు) ఈయణ + కళా- ఒసఁగుటకు, శ క్తి= సమర్థత, లేనిచోల్ + ఐనన్ = లేకున్న ను, పరోపకార మునక్కు = అన్యులకు మేలు సేయుటకు, ఒక దిక్కున = ఇంకొక తావున, తెచ్చి + ఐనల్డ్ = (తీసికొని ఇచ్చియైనను,) ఈన్ = ఒసఁగుటకు (ఇచ్చుటకు) పూనును సహించును. (యత్న ము చేయును.) ఎట్టులనఁగా - మేముఁడు ఘనుఁడు (మబ్బు) అంబుధికిన్ = కలియొద్దకు (సముద్రము కడకు పోయి=చని (పెళ్ళి జలంబులన్ = దకములను (నీటిని) తెచ్చి = తీసికొనివచ్చి, సమ సజీవులకున్ అన్ని జంతువులకు, వాంఛికము=కోరక , ఇం పెసలు + ఆరన్ = నిండునట్లు (ఫలించు రీతిగా) వానన్ - పర్షమును ఈయఁడు + ఏ ఒసఁగఁడా (అనఁగాఁ గురిపించుచుండుననుట.) తా. మబ్బు తన యొద్ద జలములు లేని సమయమందు సముద్రునికడ కేగి యుదక ముం దెచ్చి సకల స్రాణికోటియు "నానందించునట్లు వర్షించు చున్న ప్లే దానమం దాశయున్న త్యాగియుఁ దనకడ ద్రవ్యము లేని సమయ మున నింకొక నియొద్ద బదులు తెచ్చియేని నొసంగుచుండును. ఉ. దానము చేయ నేరనియ• ధార్మికుసంపదయుండియుండియున్ దా నెపలాయనంబగుట తథ్యముఁబూరుగుమాసుగాచినన్ దాని ఫలంబు లూరక వృధా పడిపోవవె యెండి గాలిచే గానలలోన నేమిటికిఁ గాక యభోజ్యములౌటభాస్కరా. 56 టీ, భాస్కరా ! దానము= ఈవి (దాతృత్వము) చేయ నేరని అధా ర్మికుసంపద = చేయుట కిష్టపడని ధర్మహీనుని యొక్క ఐశ్వర్యము . ఉండి యుండినన్ - ఉండియుండినను, తాను + ఎ= తనంతటఁ దానె, పలాయ 8 యుండును. ఉ. దానము సేయఁ గోరిన వ • దాన్యనకీయఁగశ లేనిచో నైనఁ బరోపకారమునికై యొక దిక్కునఁ దెచ్చియైన నీ