పుట:Bhaskarasatakamu00bhassher.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48 భాస్కరశతకము. లాభము) 'లేకున్న ను ప్రపంచముంగోరి యెంకక ష్ట పుఁ బని నైస్ ను నిర్వహించు ను గాని తన లాథమును మాత్రమే చూచుకొనఁడు, చ. తనకు సదృష్ట "రేఖ విశ ఆ కంబుగఁ గల్గినఁ గాని లేనిచో జునునకు నెయ్యెడ బరు • సంపడవల్ల ఫలంబు లేదుగా కనుఁగవ లెస్సగాఁ దెలివి • గల్గిన వారికిఁ గాక గ్రుడ్డితో కనపడు నెట్లు ఎన్ని లు గారు: " నందొక రూపుణాస్కరా. టీ. భాస్కరా ! తనకు - కేపకు, ఆదృష్ట రేఖ = భాగ్యచిహ్న ము, విశదంబుగన్ = విస్పష్టముగా, కల్గినన్ + కొని = ఉండిన నే కాని, లేనిచో? = ఆ భాగ్యరేఖ) లేని యెడల. జునునకు - సవునకు, ఏ + ఎడన్ ఎప్పుడును, (ఏ సమయమందును) పుగుల సంపవలసల్లన్ = ఇతరుల (అన్యులు భాగ్యము వలన ' ఫలంబు లాభము, లేగా = లేదుకదా, ఎట్లనగా - కనుగవజ = సేత్రద్వయముందు ('రెండుకన్ను లయందును) తెలిని ఆ ప్రకా శము: లెస్స గాస్ - చక్కగా బాగుగా) కల్గినవాఁగాక = ఉన్న మనుజులకే తప్ప, (అనఁగా దృష్టి యంను దోషమింతయు లేని వారిక ను ట) గ్రుడ్జికిస్ = అంధుఁడగువానికి, వెన్నెలలు = చంద్రిక లు కాయఁగాన్" -- ప్రసరింపఁగా (వ్యాపించియుండ7) ఆధున్ - ఆ వెన్నె లలందు, ఒక రూపు = ఒక రూపమయినను; ఎటు కనుపడున్ - ఏకతినగపడును? అనఁగా నగ పడదనుట.) తా. ఏ స్నేల లెల్లెడల నలముకొనియున్నను, దానిలో నుండురూప ములు దృష్టి చక్కగా నున్న వారికిఁ 'గాన్పించును గాని యంధున కగపడ నట్ల యితగుల భాగ్యము లెల్లెడలఁ బ్రసిద్ధ మే యుండినను వానివలన లాభ ముఅదృష్టవంతుల కే గాని, ఆదృష్టహీనుల కుఁ గలుగదు. ఉ. . తాలిమితోచుతం దగవు • తప్పక నేర్పరి యొప్పుదప్పులం బాలన నేయుఁగాకటను • పాయవిహీనుఁడు సేయనేర్చునే ! పాలునునీరు నేఱుపఱు + పంగమరాళ మెఱుంగుఁగాకమా లాల మెఱుంగునే తదురు • చారురసజ్ఞతఁ బూనభాస్కరా. టీకా తాత్పర్యసహితము. 49 టీ. భాస్క" ! నేర్పరి = ; తెలినిక లనాఁడు ( నేర్పుగ లవాఁడు) తాలిమి తోడుతః = శాంతముతో (ఓర్పుతో) తగవు ఆ న్యాయమును, తప్పక =వీడక (విదలక) ఒప్పుకప్పుల మంది చెడ్డలను (పుణ్య సాపము లను) పొలన నేయుఁ గాక = పరిపాలించును గాని (లేచి చూచును గాని) కటః = ఆ పనిని, ఈ సాయ నిహీనుఁడు = నేర్పు లేని వాడు, చేయక = (ఆ మంచి చెడ్డలను) చక్క బఱచుటకు, నేర్చును + ఏ.. గునా! సమర్థుఁడు కాండముట., మురాళము. అంచ (హంస) పాలు - శ్రీరమును, నీ కనుల ఉదకమును (జలమును) ఏణుపఱుపంగE =ని, ఇంచుటను విశదీయుటకు) ఎఱుంగ ణ + కాని తెలిసికొనును గాని, మార్జాలము పిల్ల (చీలి) తత్ = ఆయంచయొక్క, ఊరు-మనచుయినదియు, చారు= మనోజ మైనదియు, నగు రసజ్ఞతన్ = రసమును గ్రహించుశక్తిని (అనఁగా బాలును నీరును వేజం చేయు ఈ కియనుట) ఊనన్ = వహించుట (పొందుట) ఎఱుంగును + ఏ= తెలిసికొనఁగలదా (ఎఱుఁగదనుట) తా. నీరక్షీరములను విభజన సేయుటకు రాజహంస నరును గాని మార్జాలము తగినది "కానట్లే దోషాదోషములను విడదీయుటకు నిపుణత కల వాడు సమర్ధుఁడు గాని నేర్పు లేనివాఁడు తగినవాడు కాడు. ఉ. తాలిమితోడఁగూరిమిఁ గృ • తఘ్నున కెయ్యెడను త్తమో త్తముల్, మేలొనరించినన్ గుణము , మిక్కిలి కీడగుఁ. బొముపిల్ల కున్, బాలిడి పెంచిన స్వీషము • పొయఁగ నే ర్చునె దానికోజలం, జాలఁగనంతకంత కొక • చాయను హెచ్చునుగాక భాస్కరా. 51 టీ. భాస్కరా ! ఉ తమ + ఉ ముల్ = మంచివారిలో మంచి వారు (ఆనఁగా మిక్కీలి మంచివారనుట) తొలిమితోడన్ = ఓర్పుతో (శాంతముతో) కూరిమిన్ ప్రియము చేత , కృతఘ్నునకు చేసిన, మంచిని సుల చువానికి, ఎయ్యెడన్ = ఏ వేళను (ఏసమయమందును) మేలు .