Jump to content

పుట:Bhaskarasatakamu00bhassher.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 భాస్కరశతకము. వీరబాహునిన్ - వీరబాహుడను మాలవానిని, నిజంబుగన్ = సత్యముగా (నిశ్చయము గా) కొల్వఁడు + ఏ= సేవింప లేదా (సేవించెననుట.] తొ. హరిశ్చంద్రమహారాజు చక్రవర్తియైనను భగక్కుృప లేకుండుట చే మాలపొడగు వీరబాహుని సేవించినట్లే యీశ్వరుని కరుణ లేని సమ యమున నెంతటి ఘనుఁడయిసను ఐశ్వర్యములు పరలి యొక యల్పని సేవించుచుండుట సత్యము. ఉ. చక్కఁదలంపఁగా ఇథివ శంబున నల్పునిచేత నైన నెనదో జిక్కి యవస్థ )ం బొరలు ఈ జెప్పఁగరాని మహాబలాడ్యుడున్ మిక్కిలి సత్వసంపదలు మీటిన గంధగజంబు మావటీఁ డెక్కి యదల్చి కొట్టి కుది+యించిననుండ దెయోర్చి భాస్క రా మోపఁజేసి యా మేను శివాగు కాలగునట్లు చేయించి యెట్లును బొంకింప నేర డయ్యెను. కడపట తన ప్రయత్నము లెల్ల వ్యర్థములయిపోగా, రుదాది దేశ తతీ హరిశ్చంద్రునికిఁ బ్రత్యక్ష మయి యితని కొడుకును బ్రతికించి మరల మునుపటి యట్టి రాజ్యాధిపత్యము సహించునట్లను గ్రహించిరి. అప్పుడు విశ్వామిత్రుఁడు తాను తీసికొన్న రాజ్యమునిచ్చే బహుకాలము శ్రమకోర్చి తపస్సు చేసి యార్జించిన మహాపుణ్య ఫలము నితనికి థారవోని చీర కొల రాజ్య ప్రదస్థుఁడ వై సత్యహరిశ్చంద్రుఁడని విఖ్యాతినొందుమని యాశీర్వదించి చనియెను. కనుక నే సత్యమునందు హరిశ్చంద్రుని మించినవారు లేరని విఖ్యా తిగ లిగియున్నది. ఇట్లు విశ్వామిక్రుఁడు కౌరణము లేకయే సంశ్చంద్రుని మిగుల నిడుమలు పెట్టినందుకు వసిష్ఠుఁడతనిని ఒక మగునట్లు శాపమిచ్చెను, అంగులకు విశ్వామిత్రుఁడతనికి, ఆడేనుఁగగునట్లు ప్రతిశాపమిచ్చెను, ఇట్లాండొరులు మాత్స్యమున శపించుకొని పోరాడుచుండు నవసరమున బ్రహ్మ వారిని శాంతపచనములచే ననునయించి వారి పోరాటమునుడిపి నారి పూర్వరూపములను మరల వారికిచ్చి యిరువురకును పోయెను. టీకా తాత్పర్య సహితము. టీ. భాస్కరా ! చక్క జు బాగుగా, తలంప = అలోచిం పంగా, చెప్పఁగన్ పలుకుటకు, (చించుటకు రానిమహాబలాఢ్యుం డు = వీలు పడని గొప్ప సత్యము కలవాడయినను. తాE = తాను, విధివశంబునన్ = పై ఏవిళము చేత, అల్పు ని చేతE" + ఐనన్ నీ చునిచే సినప్పటికిని, చికి - - = చిక్కుకొని, (తగులొ, ని) అవస్థలన్ దు శలను, పొరలున్ = వహిం చు చుండును. (పొందుచుండును. ఎట్లనఁగా:- మా నటీఁడు = ఏనుఁగును దోలు వాడు. ఎకి, - - (ఏనుఁగు సై) కూర్చుండి ఆదల్చి = బెదరించి, కొ = దండించి, (అంకుశము చేఁ బొడిచియనుట) కుదియించినన్ = మోకొరం చుస ట్లు (కంగునట్లు) చేసినప్పటికిని, మిక్కి లి -- ఎక్కు-సయిన, సత్త్వసంపదలన్ =బలాధిక్యత చన, (అథిక బలము చేత) మీజీన = ఆ 9 యించిన, గంథగజంబు = గర్వించిన (మదించిన) ఏనుఁగు " ఓr = సహించి, ఉండదు + ఎ ఉండ లేదా ? (ఉండును) తా, మిక్కిలి సతు ఎగల మదించిన యేనుఁగు మావటీ/డు తనమీద నెక్కినను, అదలించి యంకుళమునఁ బొడిచిన ను వంగఁజేసిననన్ని టినోర్చు కొనుచున్నట్లే యెంత బల్లిచుఁడయిన ను చైనవశమున హీనుని చేజిక్కి కీడుం బొందుచుండును. చ. చదువది యెంతగల్గిన ర • సజ్ఞత తయించుక చాలకున్ననా చదువు నిరర్ధకంబు ంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం ఈ పద్యచరమ చరణమున (ఇంపొద వెడు నుప్పు లేక రుచి పెట్టఁగ నే ర్చునటయ్య " అని ప్రమాణగ్రంధములలో నెందును లేని యఖండయతి పడి యున్నది. దీనిని ఇంపొద వెడునుప్పు లేక రుచి యుండఁగ నేర్చునటయ్య” అని " పుట్టఁగ అనుటకు ఉందంగ" ఆనిన స్వల్ప మార్పు గా నాదోషము హరింప గలదని తెలియవలెన. 14 అందులోఁ బొదపికయున్న నుప్పురుచి పుట్టంగ" అని చాల సవరించి " ఇంపొదవెడు ఆను నుప్పునకుఁగం విశేష పును తీసి వేయుట సమ్మతము కాదని మాతలంపు. మైత్రి కలుగఁజేసి