పుట:Bhaskarasatakamu00bhassher.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

36 భాస్కరశతకము. M + అర్ధము సపోరి సేయుచునన కటచేసిరి. అంత నాగుఱము వానిని వీపుననిడుకొనిపోయి యొకచోనున్న యొక వట్టి చెట్టునకుఁ బెట్టికొట్టఁగా మృతి నొందినట్లు, ఎచ్చ ట జచ్చుటకై విధి నుదుట వ్రాయునో యం దేశచ్చంగాని పేలొక జావున మృతినొందఁడు. ఉ. ఘస బలసత్వమచ్చుపడఁ • గల్గిన వానికి హాని లే: చో దనదగుస త్వమే చెఱుచు దన్ను; న దెట్ల: ? నీగ లావుగా గను వసియించిసన్ జెఱువు కట్ట స త్వము చాకున్న చో గనుము పెట్టినట్టనడిగండి వేగంబడ ను న్నె భాస్క రా. 37 టీ. భాస్క, ఘనజలసత్వము = ఎక్కువ బలముతోఁ గూడిన సతున కల్గినవానికిన = వున్న మనుష్యునకు, హాని కీడు (ఆపొయము) లేని = (పులసలన, లేకున్న ను , తినిది = స్వకీయ మైనది. (తన సంబంధ మైనది.) ఆగసత్వమ' = అయిన బలవే , తన్ను . ఇతన్ను, చెఱుచున్ =8 డుచేయును. ఆది + ఎటు + ఆనన్ = అది యట్లనఁగా, ఏరు= జలము (వుద కము) లావు కాన్ + కన్ = ఎక్కువకాగా, పనీ జీవన్ నిలిచి వప్పుడు (వున్న పుడు) చెఱువుకట్టకు = తటాక పుగట్టునకు, సత్యము (గట్టితనము) 'చాలకున్న చోస్ జనపడక పోయినచోఁ కనుమలు = సందులు , (నెలు) పెట్టి - పడి, నట్టనడిగండి ఆ తటాక పుగట్టు: మధ్యకన్నము, తెగంబడక - తెగక, ఉన్ని = ఉండునా ! (వుండదనుట) తా, తటాకమును రేక్కువగా నున్నప్పుడు తటాక పుగట్టునకు బలము లేకున్న మధ్యగండిపడిపోవునట్లే తనక థిక బలమున్నప్పుడు ఇతరుల చేగీడు సం కోవింపకున్న ను డవసత్తునియే తన్ను వాడు సేయును. చ. ఘనుఁడగునట్టివాడు నిజ• కాగ్యసముద్ధరణార్థమై మహీం బనివడి యల్పమానవుని బ్రార్థన చేయుట తప్పుగాదుగా, నుసఘతగృష్ణజన్మమున నావను దేవుఁడు మీద పెత్తుఁగా గనుఁ గొనిగానివానికడ • కాళ్ళకు మొక్కఁ డెనాఁడు భాస్కరా. టీకా తాత్పర్యసహితము. 37 టీ. భాస్కరా ! ఘనుఁడు = అధికుఁడు (గొప్ప నాఁడు.) ఆగునట్టి వాడు = అయిననరుఁడు, నిజ తనయొక్క , కార్య = పనిని, సముద్ధరణ = చేసికొనుట కై (నిర్వహించు కొనుటకై, మహిక్ పుడమిని (భూమియును. పనివడి - ప్రయత్నించి, అల్పమానవున్ = సచుతగు మనుష్యుని. ప్రార్థన చేయుట = వేసుకొనుట, తప్పు కాదుకా = దోషము ( నేరము) కాదుగదా ! ఎట్టులనఁగా; — కృష్ణ జన్మమునన్ = కృష్ణు డు పుట్టినపుడు. (కృష్ణావతాగ సందర్భమున) అనఘశన్ = సొపహీనత చేత, అవసు దేవుఁడు (శ్రీకృష్ణునిజనకుఁడగు నసు దేవుఁడు) మీద టెత్తు గాన్ = పయియెత్తుగా (ముందుజగుపవలసిన దానిపన్ను గడగా) కనుఁగొని= చూచి, (తలఁచి) నాఁడు = పూర్వము ( వెనుక) గానివానికడ కాళ్ళకు" - లేవు గుఱ్ఱము యొక్క (గాడి గయొక -) కడ కాళ్ళకు = వేనుక పాదములకు, మొక్కడు + ఎ = నమస్కరింప లేదా ! (నమస్క90 చెననుట.) తా, కృష్ణుడు జన్మించగా నే యకనిని గంసునివలన బాధ లేకుండఁ | చేపల్లెను దీసికొనిపోవ నెంచి కావలివారికిం గెలియకుండం బోవుచుం వసుదేవుడు - అనక గుందుభి, శూరుని కొడుకు, దేవకి మగడు, కృష్ణ బలరాముల తండ్రి. కొందఱు కశ్యపుఁడు ఏసుదేవుఁడు గాను, అదితి దేవ కి గాను పుట్టిగని చెప్పెదరు. తన చెల్లెలగు దేవకీ దేవి గర్భమునఁ బుట్టినవాడు తన్ను చంపునను నా కాళ వాణివిని దేవకీవసు దేవుల నుఁ జేజసాలలో నుంచి వారికి సంతానము గలిగిన పుడెల్ల వెంటనే తెలిసికొని జంపఁ దలంపుగొని ఆ సంగతిని తెలుపుట కె యొక రాక్షసుని గాడిద వేష ముతో సంగుఁ గాపుండునట్లును. పిల్లవాడు పుట్టినతోడనే రర్చున ట్లను నియమించెను. అట్లు గాడిద వేషముతో నున్న రాక్షసుఁడు కృష్ణుఁడు బుట్టినప్పుడు వసు దేవుఁడు కృష్ణు నెత్తుకొని నంద ప్రజమునకుఁబోవు సమయ మున గాడిదభగవన్మాయచే 'నారువ లేక యూరకుండఁగాఁ గంసుఁడు చూచి యార్చు నేమో యని దాని కాళ్లు ఆరుపవలదని పట్టుకొనెనని పుక్కిటి పురాణము. 6 బలము యాసంతానమును