పుట:Bhaskarasatakamu00bhassher.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

32 భాస్కరశతకము. తా, ఎప్పుడు ను మునీండి చెట్టు చేయును వదలకుండునప్పుఁడా చెట్టు పండిన నెండిన నాశచే నా చెట్టును గ ని పెట్టుకొని యున్న మన జుల కేమి యు లాభము లేనట్లే భాగ్యవంతుఁడు తన్నాశ్రయించి యున్న మనుజుల కెంత మాత్రము బెట్టని కాలమందు వాని సంపద యున్నను లేకున్న ను నొకటియే. ఉ. కారణ మైనకర్మములు. కాక దిగం బడ వెన్ని గొందులం దూజీన. నెంతవారలకు : • దొల్లిపరీక్షితు శాపభీతుడై వారిధి నొప్పువుప్పరిగ• పై ( బదంబుగ డాఁకి యుండినం గ్రూరభుజంగదంతహశీఁ గూఁడెలోకు లెఱుంగ భాస్క రా టీ. భాస్కరా ! ఎన్ని గొబదులన్ ఎన్ని మూలలలో, దూవన్ = డాగియుండినను, ఎంతవారలకున్ , ఎ సీమనులకును (ఎట్టిగొప్ప వారికిని) "కొరణము = నిమిత్తము (హేతువు) ఐనకర్మముల్ అయివట్టికర్మ ములు, కాక = కాకుండ, (అనుప మునక నాట) దిగంబడవు = నిలిచిపోవు నశింపవు) ఎట్లనఁ గా, తొల్లి- పూర్వ కాలమున, పరీక్ష తు పరీక్షిన్మహారాజు శాపతుఁడై = (మునియొక్క - శాపము కలవ జయము నొందిన గాఁడి వారి ఇన్ = సముద్రమందు (కడలి " ఒప్పు - ప్రకాశించు చున్, ఉప్ప రిగ పైన్ = సౌధముమీద (మేశ పైనీ) పదిలంబుగ న్ 88, పరీక్షిత్తు -- ఇతని తండ్రి అభిమన్యుఁడు, తల్లి యుత్తం, తొక అర్జు నుడు. ఇతడు పాండవుల తరువాత కుకు దేశ ములఁ తడొక నాడరణ్యమునకు వేటకుఁబోయి వచ్చునప్పుడు దారిలో నొక ముని తపస్సులో నుండఁగా చటణుచ్చి యున్న పాము సౌముని మెపికుందగించెను. తరువాత నా ముని కుమారుఁడ విని ఈదుర్మార్గ కార్య మొనరించినవాడు నేటికి యేడుదినములలో సర్పదష్టుడై చచ్చు గాక యని శపింపడానికి పరీక్షి త్తు భయపడి సముద్రమథ్యమున నొక మేడని కంచుకొని యుండఁగా నొక జాహ్మణుఁడిచ్చిన ఫలము ను వాసన చూడ నంగుడి యొక సాము డేరి యాతనిం గఱచి చంపెను. టీకా తాత్పర్యసహితము. 33 (భద్రముగా) డాఁగియుండినన్ = దాగుకొనియున్న ను, కూర మేన (భయకర మైన) భుజంగ = పన్నగముయొక - (సాము యొక్క దంత = HALU: మిక , , హ = జబ్బు చేత (కాలిపు చేత) లోకులు - ప్రజలు ( జములు) ఎఱుంగన = తెలిసికొనునట్టుగా, కూలఁడు + ఎ=మృతి నొందఁడా (చానఁడా) చచ్చెననుట. తా, ముని యిడిన శాపభీతి చే పరీక్షితు నడి సముద్రములో మేడను నిర్మించుకొని యున్న ను బాము చే మరణను. జెందవలసినవాడె నటే యెంత గొప్పవా నను, ఎందు దాగి యున్న ను దామనుభవింప నెలసిన కర్మమను భ విపక తీరదు. చ. కులముననక్కడక్కడన కుంగీత ధార్మికుఁ డొక్కడొక్కడే కలిగెనఁగాక పెదఱుచు • గల్గ గనేరరు, చెట్టు చెట్టున గలుగఁగ నేర్చునేగొడుగు కాములు చూడఁగ నాడనాడనిం పలరఁగ నొక్కొటొక్కటి , యంబునం జేకు 4, గాక భాస్కరా. సుఖముగా బాలించినవాడు. ఈ . టీ. భాస్కరా! కు ఎంతధార్మికుఁడు = చలనము లేని ధర్మబుద్దిగ ల పోడు, కులమునక" - నం• మందు (సంగడమును అక్కడక్కడ = ఒక్కొక్క తాపునందు, ఒక్క డొకఁడె. కలిగెడుక = ఉండుము (సంభవించును గాని) పెదఱుచు = మిగుల నెక్కుగా, 34. నయమునకు నియమార మందును గానరాదు. ఏమారుమూలనయి సమన్నను ఇక :--- నాయర్ధమునకన్న ఉన్న నియ ముగ్గము నే చెప్పుకొనుట మంచిది. ఈ పద్యమున గొడుగు కొమలు, అన్ని చెట్లను తిన్న గానన్నవి లభింపవు. ఎక్కడనో యొక చెట్టున మాత్రమే యుండునని కవియళి సోయము. నయము = నీతియను నర్థమున నియమమును జెప్పుకొనినను అంత సరసము కాదు, నయమః , లాభము. ననుపు, వృదత్వము, అండము. చౌక నను పైనది, మే లైనది, అని యర్థములు . బయలు