28 భాస్కరశతకము. టీ. భాస్కరా ! మర్త్యునకున్ = మానవునకు, కట్టడ = దైవనిర్మిత మైన యేర్పాటు, లేని కాలమునన్ = లేనట్టివేళయణడు, శుఖంబు == జయము, (ముంగళము) కాదు కలుగ నేగగు ఒగులు = ఇతరులు, (అవ్యలు) ఎంత వారు ఎంతటిఘనులు (ఎంతటి గొప్పనారు) చేపట్టిన + ఐనన్ = దరిఁజేర్చి సను, భాగ్యము- సంపత్తు, రాదు 'సం. నింపదు (కలుగదు. అనుట + ఎల్లన్ -అనుటయంతయు (ఆనుటసర్వము) కల్ల గాదు_ ఆసక్యము కాదు (అబద్ధము కాదు)ఎట్లు + అని ఏవినరు గానని, పని, నన్ =వచించిన చో (42గిన మా) దశ రదేశవసిష్ఠుల ఆదళ గధుడును, విసిష్ఠ మహామునియు, రామమూర్తికి 5 = శ్రీరామచంద్రునకు, పట్టముకట్టన్ - పట్టాభిషేకము చేయుటకు, ఆకు = అసపడిరి, (ఎంచిరి) ఆది = ఆ పట్టాభిషేకము, సాయక = చెడక ', ' (నిఘ్ను ము కాక) చేకు టెస్ + ఓటు= అయినదా? (జరిగినదా? అనఁ గాజకుగ లేదముట) తా. దశరథ మహారాజును, వసిష్టమహిరి యు శ్రీరామునకుఁ పట్టాభి షేకము జేయ నెంత యత్న పడినను జునుగనట్లే మానవునకు అదృష్ట కాలము ప్రాప్తము కాకుండ జయము కలుగదు. ఎంత భాగ్య సంతుఁడు పట్టుపట్టినను టీకా తాత్పర్య సహితము. 29 చ్చోనది యెట్లనం గొఱఁ క • చూపుచు నొడ్డిసబోను మేలుగా బోనని కాన కాసపడిపోవుచుఁ గూలదెకొక్కు భాస్కరా, టీ. భాస్కరా ! ఆశీకర్ముఁడు = చెడుపనులు చేయువాడు (పొపి) నాన్ని నమ్మికలు చాల విశ్వాసములు, చేసినన్ = గావించినను, (చూపినను, కౌనక ఇక నుఁగొనక (యోజన సేయక) చేరని' + పోలగు సమీపింపరాదు, (దగ్గరిల్లరాదు. తాన్ = తాను, మనుష్యుడు. అది, నమ్మి = విశ్వ సించి, వానీకమన్ = ఆ పాపాత్ముకున్న కౌవును, డాయఁగన్' = రాము నబు (చేరుసట్లు) పోయినన్ = వెళ్ళిన చో, ఆచ్చోన్ = ఆ ప్రదేశ మంగు, హానీ -- కీశు (ఆ హనుము) సచ్చుక - కలుగును, అవి ఎట్లన ఆ ఆది యేలాగు ననఁగా, కొక్కు- = పందికొక్కు., ,ఎలుక) కొఱకు ఎఱును, (మేతను) చూపు చుట్టి ఒక నఁ102 చుచు, మే-x7°E = చక్కగా, ఒడ్డివ = పన్నీ యుం చిన, బోనును జంతువుల నుబట్టు నొక విధమైన యంత్రమును, బోను అని- సమయమున 'రాముని వనవాసమునకుఁ బంపునట్లును భరణి నకుఁ బట్టము గట్ట ను గోరఁగా, దశరథు, ఉమియుఁ జెప్పశోడియూరకుండెను. కైకేయి రా మునితో నిన్ను మీకండ్రి వనవాసము చేయుటకుఁ బొమ్మ నెను. అని చెప్ప నతడట్లచేసెను. అదివిని దశరధుఁడు మృతినొం బెసు. ఆ దళ రధమహారాజు పూర్వము నేటాడబోయి యొక ఋషి, పుత్రుఁడు ఆంధులగు దలిదండ్రుల కొఱకుఁ గమండలముతోఁ దటాకమున జలము ముంచుచుంకంగా, ఆనళ్లు ముంచెడు ఎప్పుడు విని ఏనుఁగుతొండముతో నీళ్లు త్రాగుచున్న దని బాణమును సంధించి పై చెను. ఆయేటు తగిలినతోడ నే అఋషీ సుతుఁడు మృతినొందెను, పిదప రాజు తనతప్పిదమును 'ఔలిసికొని యచటికిపోయి యతని నూరడించి తాను తెలియక యిట్టిపని చేసితినని ఆదంపతులకుఁ జె ప్పేను, వారు పుత్రతో కమును భరింప లేక ఏవును మావ లెపుత్రశోకము చే మృతినొందుదువు గాకయని
- పించి, ప్రాణములను విడిచిరి. వసిష్టుడు --- బ్రహమానసపుత్రులలో, నొక
డు. మహాతపస్సంపన్నఁడు. ఇక్ష్వాకువంశజులకుఁ బురోహితుఁడు, సంపదలు రావు. ఉ. కానక చేర బోల దతి , కర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం దానది నమ్మి వానికడ దాయఁగఁబోయిన హానివచ్చు, న పూర్వము దేవాసుర 29. దశరథుఁడు - అజమహారాజు కొడుకు. యుదమునందు దేవతలకు సహాయము చేయఁబోయి శంబరాసురుఁడను వాని తో యుద్ద గుజేయునపుడు లయసురుఁడ నేక మాయలు కొవింపఁగాఁ గైకేయి తాను ధపశాంగుఁడను మునివలనఁ బడసిన మంత్రవిద్య చేత నామామల నెల్ల నణచి వేయనంగులకు దశరథుడు మెచ్చుకొని నీకు ఏమి వరము కావలె సని యడుగ రెండు వరములడిగి మవి తనకుఁ గావలసినప్పుడు ఇచ్చునట్లో ప్పించుకొని యుండెను గనుక ఆ నరము లిప్పుడిమ ని రామునిపట్టా భిషేక