Jump to content

పుట:Bhaskarasatakamu00bhassher.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

22 భాస్కరశతకము. కాలము మనుష్యుడు ప్రభగలిగి యుండును గాని అది లేకుండిన మిగుల మాఱురూపముం గాంచును. టీకాతాత్పర్యసహితము. 23 ముగా భాగ్యవంతునకు పూర్ణమైన సుఖము దొరకును గాని యెంత క్రమపడిన ను అల్పునకు దొరుక నేరగు. చో వా @ ఉ. ఏగతి బాటుపడ్డ గల • దే భువి నల్పునకున్ సమగ్ర తా భోగము భాగ్య రేఖగల • పుణ్యునకుంబలె భూరిసత్త్వసం యోగమ చేభకుంభయుగం లోలితమాంసము నక్కకూన కే లాగుఘటించుసింహము దలంచినఁ జేకురుఁగాక భాస్కరా. టీ. భాస్కరా ! ఏగతిన్ = ఏవిధమున, పాటు పడ = శ్రమపడు చున్న ను (కష్టపడుచున్న ను) భువిన్ = పుడమి యందు(భూమిని) అల్పునకున్ =నీ చునకు, భాగ్య రేఖ అదృష్టలక్ష్మణము. (ఐశ్వర్యచిహ్నము) కల పుణ్యునకుంబ లెగలిగిన సుకృతజంతువకున లెనే, సమగ్రతా - నింపయిన ' భోగము= సుఖము, (సౌఖ్యము) కలదీ ఉన్న దా ! (లేదనుట) కలగు + ఏకలదే, ఆని వ్యతి రేకార్థమున వచ్చిన ఏకారము. ఎట్టులను భూరి = ఘన మైన, సత్త్వ=బల ముయొక - (సత్తు చేయొక్క) సంయోగ = కలయిక గల కూడిక గల) మద + ఇళ్లను దేశ = మదించిన గజము యొక్క (ఏనుఁగు యొక్క, కుంభ యుగళ = కుంభముల యొక్క జంటయందు, ఉత్ + తృత బయలు దేన (పుట్టిన) మాంసము-పలలము, సింహము - సిం గము, (మృగరాజు) తలంచినన్ = కోరినయెడల, చేకుఱున్ + కాక - లభించును గానీ (దొరకును గాని) నక్క కూసకున్ = నక్క పిల్లకు, ఏలాగు - ఏవిధమున (ఎట్లు), లభించును = సంప్రాప్తమగును. దొరకును, దొరక దనుట) తా. మదగజు కుంభస్థలములయందుండు మాంసమును సింహము గోరిన యెడల సంప్రాప్తించును గాని ఎంతకష్టపడినను నక్క పిల్లకుఁ చేకూరనివిధ 28. కుంభము ఏనుఁగు నడి నెత్తిని గల యెత్తయిన యొక భాగము, కడవ, ఒక రాశి, ఆని యరములు. ఉ. ఏడననముఁ డుండు నట • కేఁగు ననర్హుఁడునర్హు డున్న జూడఁగనొల్ల డెట్లన న • శుద్ధగుణ స్థితి నీఁగపూయముం గూపినపుంటిపై నిలువఁ గోరిన యట్టులు నిల్వ నేర్చునే సూడిడ పెట్టు నెన్నుదుటి చొక్క పుఁగస్తు మీద భాస్కరా. టీ, భాస్కరా ! అనర్హుడు = చెడ్డవాఁడు, ఏడనుండE =ఎక్కడ నుండునో, అనను (డు = చెడ్డవాఁడును. ఆటకుజ - అచ్చోటునకు, నే.గును = పోవుచుండును. అరుఁడు -మంచి పొడు, ఉన్నచో = ఉండిస తావులను (ఉన్న చోట్లను) చూడఁగ నొల్లఁడు = కొంచుటకయిన సమ్మ తింపఁడు, (ఎట్టులనఁగా) ఈగ = మక్షికము, అశుద్ధ = నిర్మలము కాని, (శుభ్రము కొని) గుణస్థి కిన్ = స్వభానము కలబై యుండుటచే. పూనమున్ - చీమును. కూడిన పుంటి సైన్ = కలయట్టి కురుపుమీద, (పుండుమీద) సెలుపన్ = నిలుచుటకు. కోరినయ వాంఛించినట్లు ఇష్టపడినట్లు సూడిద = గుణము — ఐశ్వర్యాది; (ఐశ్వర్యము, వీర్యము, యగము. శ్రీ భానము, వైరాగ్యము, ఇవి,గవంతుని షడ్గుణములు,, త్యాగశౌర్యాది, వాడు, వడ ము (తన ( 7 రవపు దాడు] ఆల్లె తాడు (అనఁగా వింటి వారికి మడుగు (అనఁగా ఇనుమడుఁగు మొ) శబ్దానా:శబ్దము, స్పర్శము, రూపము, గంధము ఇవి యైదు భూతగుణములు ,) శుక్లాది; సంధ్యాది; "(ఇవిగలు -- సంథి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధము ఆశ్రయము,, సత్త్వడి, ఇవి మూఁడు... సత్వము. రజస్సు, తమస్సు. దీనికి శక్తులనియు నామాంత రము కలదు.) ఇంద్రియము, అప్రధానము, అలవాటు (కాన్య గుణములు: -- (శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సౌకుమార్యము, సమత, ఆర్థదీపనము ఔదార్యము, కాంతి, ఓజస్సు. సమాథి అని పది) a