పుట:Bhaskarasatakamu00bhassher.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20 భాస్కరశతకము. దుర్మాస టీకా తాత్పర్యసహితము. 21 యు మగ కనములు జ్ఞాననంతుఁడు తెలిసికొనఁగలుగును గాని, వానితో నెన్ని దినములు కలిసియున్నను మూడుడు తెలిసికొన లేఁడు. రుఁడు పకులకుఁ జాల కీడు సేయ నేర్చు నే గాని యెవ్వనికిని మేలు సేయ నేరఁడు. ఉ. ఎడ్డెమనుష్యుఁజీమెఱుఁగు, నెన్ని దినంబులు గూడి యుండినన్ దొడ్డగుణాఢ్యునందుఁ గల • తోరపువర్తన తెల్లఁ బ్రఁ బే ర్పడ్డవి వేక రీతి, రుచి, పాకమునాలుకగా కెఱుంగునే అడ్డదికూరలోఁగల యఁ•ద్రిమ్మగుచుండిన నైన భాస్కరా. టీ. భాస్కరా! ఎఱ్ఱమనుష్యుఁడు మూడుఁడు, ఎన్ని దినంబులు = ఎన్ని వాసరములు (ఆనఁగా నెన్ని రేయుంబవలులు ఆనుట) కూడియుండి నన్ = చేరియున్ని ను కలిసియున్న ను గొడ్డు గుణ + ఆడ్యునందునన్ = చక్కని గుణములచే నొప్పుచున్న మనుష్యునియందు, కలతోరపు వస్తనలు + ఎల్లస్ = ఉన్న మంచిన డతలన్ని టిని, ప్రచేన్ = తెలివిచే (బుచ్చే పేరు + పడ్డ వి కేరీతిక = 1్యతనొందిన జ్ఞానవంతునిపలె, ఏమి + ఎఱుంగును = ఏ మి తెలిసికొనగలఁడు , ( తెలిసికొన లేడనియర్ధము.) (ఎట్లనఁగా) చి పాకము = మాధుర్యముయొక - పరిపాకము, "నాలు గాక = జిహ్వగాక, తెడ్లు కట్టు గరిటె, కూరలోన్ = కూరయం ను, కలయన్ = వ్యావించునట్లు (ఎంతట ననుట) ఉమ్మరుచు + ఉన్న ను - సంచరించుచున్న ప్పటికీ ని(తిరుగుచున్న ను) అదీ ఆ కొయ్యగరిటె, ఎఱుంగు నే = తెలిసికొనఁగలుగునా ( తెలిసికొన లేదనుట) రుచినని భావము తా. చక్కగా బచనము చేయఁబడిన కూతయొక్క రుచి నాలుక తెలిసికొనును గాని, ఎప్పుడును నాయుడుకుచున్న ప్పుడు నుడికినతర్వాకను గూరలో నుండు తెడు ల కూర రుచియెఱుంగ నియడే గుణవంతుని యందలి 21. దినము: - ఒక రాతియుఁ బవలును గలిసినది డిసంబన బడును. రోజ అనునది. హిందూపానీ పదము. వారమనినను దినమనియే యరము. రుచి, మాధుర్యము, కొంతి అని యర్థములు. ఉ. ఎప్పుడదృష్ట తామహిమ యించుక సాటిలునప్పు డింపుసొం పొప్పుచునుండుఁగాకయ వియొప్పనిపిమ్మట రూపుమాయుఁ గా ,నిప్పుననంటి యున్న యతి • నిర్మలినాగ్ని గురు ప్రకాశముల్ దప్పినపట్టి బొగ్గున కుఁ దా సలు పెంతయుఁ బుట్టు భాస్కరా. టీ. భాస్కరా ! ఎప్పుడు = ఏకాలమునందు, (ఏసనుయ మందు) అదృష్ట ఆ మహిమ = భాగ్యము యొక్క వృద్ధి, ఇంచుక = స్వల్పము (కొద్ది సాటిలున్ = కలుగునో, అప్పుడు ఆ వేళ యందు, ఇంపుసొంపు - యెక్కువ చక్కదనము. ఒప్పుచుచుండుఁ గాక = ప్రకాశించుచుండును గానీ, అది - అభాగ్యము, ఒప్పనిపిమ్మటన్ = "దలినతరువాత, రూపు = పూర్వపురూప ము, మాయుఁ గా = చెడునుగదా ! (నశించునుగదా) (అనగా రూపము మారుననుట.) (ఎట్లన (1) నిప్పునన్ = సహ్ని యందు, అంటియున్న - తగి లియున్న , ఆతనిర్మల మిగుల స్వచ్ఛమయిన, అగ్ని = అగ్ని యొక్క, గుగు- ఘనములగు, (గొప్పనగు) ప్రకాశముల్ = కాంతులు, తప్పినన్ = వదలిపోయి నచో, అట్టి బొగ్గునకు = అటువంటి ఆరగారమునకు (నిప్పుచల్లారిన కట్టె తుముక) నలుపు=నీలిమ (నల్లని కాంత) తాస్ = తాను, ఎంతయున్ = చాల, పుట్టున్ =క లంగుచుండును, తా. బొగ్గు నిప్పు యొక్క ప్రకాశము కలిగినప్పుడు వెలిఁ గెడి య య్యగ్ని కాంతి పోయిన వెంట నే మిగుల నల్లనిదగుచున్నట్లే భాగ్యమున్నంత పిమ్మట తరువాత, అనంతరము, పరోక్ష మందు, అని యర్థములు. ఉదా: క , ఆరీతి నంతి పురమున ! నారీ తిలకము సఖీజనంబులు గొలుపస్ జేంరి పిమ్మట మదిలోఁ | గూకిన పిమ్మటవిరాళిఁ గొనివరుఁడుం డెన్ . అని విజయవిలాసము. " అలజడి ఇండిలిపిమ్మట ” ఆ యాంధ్ర నామ శేషము m 4