Jump to content

పుట:Bhaskarasatakamu00bhassher.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16 భాస్కరశతకము. . . అగును. (ఎట్లని న) దశకంగుఁడు రావణాసురుడు, ఎఱుఁగక - అజ్ఞానము ( తెలిసికొనక) సీతకు'స్ - సీతాదేవి నిమిత్తము , ఆసపడి = ఆళఁచెంది, ఇష్టు VE = స్నేహితులను, భృత్యులన్ - సేవకులను కూడి ఆు కలిసికొని, రామునిచే - శ్రీ రామచంద్రుని చే, శిగములు - తలలు, కూలన్ = తెగి పడఁగా, త్రుంగిపోవఁడు + ఏమృతినొంద లేదా ! (చచ్చెననుట) తా, కొవ్వుచేఁ గ్రిందుమీఁడెఱుగక రావణుఁడు సీతను గోరి బం డుభట సమేతుండై యుద్దమునఁ జచ్చెను. కాబట్టి మనుష్యుడు నేను బలముగ లవాఁడనని కాబరమునఁ దనయం దిష్టము లేని స్త్రీని గవయఁగోరిన నైశ్వర్యహానియుఁ బాణహానియుఁ గలుగును. ఉ. ఊరకవచ్చు. బాటుపడి • కు ఉన నైన ఘంబదృష్ట మే, పా రఁగఁగల్గువానికిఁబ్ర • యాసమునొందిన దేవదానవుల్ వా రలటుండఁగా నడుమ. నచ్చిన శౌరికిఁగఁగా దెశృం, గార పుఁబ్రోవు లక్ష్మియును, గౌస్తుభ రత్నము రెండు భాస్కరా. టీ. భాస్కరా ! అదృష్టము = "గ్యము! ఏ సారఁగన్ = వృద్ధి యగునట్లు, కల్లుపొనికిన్ = ఉన్న మానవునకు, పాటు ఆయాసము (శ్రమ) పడకయుండినన్ = పొందకున్న ను, ఫలంబు = లాభము, ఊరక = మిన్నక , వచ్చున్ = వచ్చుచుండును. (ఎట్లనఁగా ) ప్రయాసమున్ = కష్టమును (శ్రమ) ఒందిన దేవదానవుల్ - పొందిన సురలును అసురులును, వారలు ఆ దేవతులు రాక్షసులు,ఆలు + ఉండఁ గాన్ - అవిధ Wుగా, (శ్రమపడినవారై నుండగా శృంగారపుఁబోవు = అందములకుప్పలుగు, లక్ష్మియును - శ్రీ దేవియు సు కౌస్తుభరత్నము = " స్తుభమాణిక్యము, రెండున్ = రెండును , నడుమన్ = మధ్య కాలమున, పచ్చిన శారికి ఏ తెంచిన విష్ణుమూ కి, కల్లెన్ + {దు + ఎ = లభించెనుగదా, దొర కెనుగ దా !) తా, అహోరాత్రములు శ్రమపడుచుండునట్టి దేవతలు రాక్షసులుXC డఁగా దొరికిఁ గాకుండ సముద్రమధన సమయమున జనించిన లక్ష్మియు టీకా తాత్పర్య సహితము). 17 గౌస్తుభమును కష్టపడకుం శనడుమ నే తెంచిన విష్ణుమూర్తికి దొరికిన విధముగా మహా దృష్టవంతునకు శ్రామపడ నక్క ఆ లేకయే ఫలప్రాప్తి యగుచుండును , ఉ. ఊరక సజ్జమం డొడిగి • యుండిన నై న దురాత్మకుండుని ప్కారణ మోర్వ లేక యప + కారముచేయుట వానివిద్యగా చీరలు నూఱుటంకములు చేసెడీ వై నను బెట్టెనుండఁగాఁ జేరి చినిగిపోఁగొజు క • చిమ్మట కేమి ఫలంబు భాస్కరా ! టీ. భాస్కరా ! సత్ + జనుండు- సజ్జమండు (యోగ్యుడు మంచి పొఁడు) ఊరక = ఎవరిజోలికి నిబోక , ఒదిగిజ ఆణఁగి, ఉండినన్ + ఐనన్ = ఈ న్న ప్పటికిని, దుర్ + ఆత్మకుండు HE దురాత్మకుండు = చెడుమనస్సుకల వాఁడు, నిష్కారణము ,= నిట్టపంట, (కారణము లేకుండ) ఓర్వలేక = సహిం పఁజాలక . అపకారము = అపకృతి (చెడుపని) చేయుట ఒనర్చుట (సజ్జ నునక పకారము చేయుట యని భావము) వాని విద్యకా-ఆత విద్యయేకదా ! (ఆకని చేత సైన కార్యమగుట (ఎట్లనఁగా) చీరలు బట్టలు, నూటంకము లు = నూరుదీ నారములు (మోహరీలు) చే సెడివిజ విలువ గలవి, అయినను = అయినప్పటికినీ, పె టై : పెట్టెలో, ఉండఁగాణ ఉన్న సమయమందు. చేరి= ప్రవేశించి, చినింగిపోడ్ = ఆవస్త్రములు శిథిలములగునట్లు, ఱుకు - నమలునట్టి - చిమ్మటకున్ = చిమ్మటయను నీలపునుగునకు, ఏమి ఫలంబు = ఏమిలాభముకలదు. (లాధ మేమియు లేదనుట, ఫలము= లాభము, పండు, పంట, ప్రయోజనము, జాజికాయ, ప్రత్తి కొయ, కేడెము, బాణము, ములికి, నాఁగటికట్టు, పండికోట చివర అని అర్థము లు. దేవదానవులు క్షీరసాగరమునుగడనగము, వాసుకి నిద్రాడుగను మందర మును గజ్వముగ ను జేసి యమృతము కొఱకు మధించుచుండఁగా నమృతము పుట్టక పూర్వము కొన్ని మంచివస్తువులు ను బుట్టినవి. వానిలో లక్ష్మీ దేవి, కౌస్తుభమణిని విష్ణు మూర్తి సంగ్రహించెను. 17, లు