పుట:Bhaskarasatakamu00bhassher.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14 భాస్కరశతకము. కీటీ - తాళ్పర్యసహితము, 15 తో. 'మేఘము ప్రారంభమున నుడుముల నేఁ బూజలను భయ పెట్టినను తరువాత ప్రజలను ఏ ముసనానందపరుచునటే దయావంతుఁడుసమగును సారముగా నొకకఠిన పుఁబలుకుఁ బలికిన నుదరువాతఁదప్పక మేలును గలి గించును. చ. ఉరుగుణవంతుఁ డొడుడని కొండపకారము సేయ నప్పుడుం బరహిత మే యొనర్చు నొక పట్టున నై నను గీకుఁ జేయఁగా నెఱుఁగఁడునిక్క మేకదయ చెట్లనఁగవ్వముఁబట్టి యెంతయున్ దరువఁగఁ జొచ్చినం బెరుఁగు, తాలిమినీయ దె? వెన్న భాస్కరా. టీ. భాస్కరా ! ఒడు... ఇతరులు, తమకుజ = తనకు, ఒండు + ఆప కారము= ఒక కీడు, చేయు + అప్పుడు = చేయునప్పుడయినను, ఉరుగుణ వంతుఁడు = ఘన పెన గుణములు గలవాడు, పరహికము + ఎ= అన్యులకు (ఇతరులకు) నులు నే, ఒనర్చు = చేయును, ఒక పట్టు:నస్ + ఐన ను ఒక సమయమునందైనను (ఆనఁ గా సెప్పుడైనన నుటకీడు- చెడుగును, చేయన్ + కౌస్ = ఒనర్చుటకు, ఎఱుగఁడు= తెలిపి నఁడు. (తలపోయడనుట) ని క్కము + ఎకద= సత్య మేక నా, (నిజమేకదా) (ఎట్లనగా ఇతరులు అని తెచ్చి పెట్టుకొనవలెను.) పెరుఁగు దథి, క్వమున్ + పట్టి = కవ్వమును పట్టుకొని, ఎంతయు = మిగులు , తరువఁగః + చొచ్చినన్ - మథించుచున్న సు (చిలుకుచున్న ము) (పెరుగుక ర్త తొలిసున్ = ఓర్పుచే, వెన్నF =నవ నీతమును, ఈయదు + ఎ-ఈయదా! ఇచ్చుచున్నదనుట.) తా, మనుష్యులు తన్ను గవ్వమున మథించుచున్న ను వారికేమియు , గీడు సేయక పెరుఁగు జనులకుఁ దసయందున్న 'వెన్న నొసంగుచున్న టైసగ్గు ఇములు కలవాడు తనకుఁ బకులు కీడు సేయు చున్నను తా నితరులకు మే లే యొనర్చు ను గాని కీడు నొనర్పఁడు. 13 ఒడు- ఇతరులు, ధాన్యము అని ఆర్గములు. గుప్పెడు దూస అని ఘట్టుప్రభుని కుచేలోపాఖ్యానమునందలి ప్రయోగము, చ. ఉర బల శాలినంచు దను • నొల్లని యన్యపతివ్రతాంగనా సరతముగో శినేని కడ • సుమ్మది భూతికిఁ బ్రాణహానియా శిరములుగూల రాఘవుని. చే దశకంగుఁడు ద్రుంగిపోవఁడే యెఱుఁగక సీశ కాసపడి • యిష్టులభృత్యులఁగూడి భాస్కరా. టీ. భాస్కరా ! (మనుష్యుఁడనునది తెచ్చి పెట్టుకొన లెను.) ఉకు = ఆథిక మెన, బలశాలిన్ + అంచు బలముగలడననీ, తనున్ = తన్ను, ఒల్లని= ఇష్టపడని ఒప్పుకోనని) అన్య - వేగాక , (ఇంకొక) పతీ ప్రతా + అంగనా= పాతివ్రత్యముగల స్త్రీ యొక్క , సురతము= సంగమము, S VS" + ఏని- నాంఛిం : నడో, ఆది = ఆవాంఛించుట, (అహోరుట) భూతి ఐశ్వర్య మునకు (సంపదకు కడసుమ్ము-చిరసుమా! అంత్యదశ యనుట. 14నఁగా నాశన మగుననుట) సౌణహాని 16. దశకయను- రావణుఁడు, రాక్షసరాజు, ఇతని రాజధానిలంక, తండ్రి పులస్త్యుని కొడుక గు విశ్రవసుడు, తల్లి సుమాలి కూత వగు ? కపి. భార్య మయుని కూఁతురగు మందోదరి. సోదరులు కుంభకర్ల విభీషణులు. కొడుకులు ఇంద్రజిత్తు మొదలగువారు. ఇతనికిఁ బదితెల లుండుటచే దశ కంకుఁడు దశపుఁడు అను నామ ధేయములు గలిగెను, మణియు నితఁడు మహశకమగు తపము సలిపి బ్రహ్మనలవం దనకు మనుష్యులు తక్క తక్కిన వారిచేఁ జూవు లేకుండ నరము(బొంది యావర ప్రభావమున మిగుల గర్వితుఁడయి త్రిలోక వాసులగు 'సాధువులను, ఎల్ల వారిని మిగుల బాథించు చుండెను. ఆహింస కోర్వఁజాలక మునులును దేవతలును . బ్రహ్మ చెంతకుఁ బోయి మొరలిడి, అప్పుడు బ్రహ వారినిఁ వెంట బెట్టుకొని సాలసముద్ర మున నుండు విష్ణువు దగ్గ ఆకుఁబోయి పార్థింపఁగా నతఁడు మనుష్యరూప మున శ్రీరాముఁడను పేర భూమియందుతరించి యీదశకంకునిఁ జం పెను ఈదశకంఠుఁడును కుంభకర్ణుఁడును. శాపగ్రస్థులయిన జయవిజయుల రెండవ జ నము గలవారు. M