Jump to content

పుట:Bhaskarasatakamu00bhassher.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

12 భాస్కరశతకము. ట యానందమును టీకా తాత్పర్యసహితము. 13 నయి) తగE -తగునట్లు, (ఒప్పునట్లు) "కొల్' + నడE - కాలినడకతో, వనికీ = ఆరణ్యమునకు, (అడవికి) పోయి= వెళ్ళి, చరింపఁడు + ఎ-సంచ రింప లేదా ! (తిరుగ లేదా) ఆనఁ గాఁ దిరిగెననుట, తొ. రామచంద్రుఁడు కాలినడక తోనడవికేగి, ఆకుల, నలముల నా హారముగఁ జేసికొని సంచరింపవలసి వచ్చిన మనుష్యుఁడు తో 'సెంతటి గొప్పవాఁ డయిన ను దైవవశమున సర్వమును బోఁగొట్టుకొని దేశములు పట్టుకొని తిరుగు చుండును, చ. ఉరుకరుణాయుతుండు సమ! యోచితమాత్మ దలంచి యు గ్రవా, కృరుషతఁజూపినన్ ఫలము), గల్గుట తథ్యముగాది యంబుదం, బుటీమినయంత నేకురియ కుండు నెవర ములోక రక్షణ, సిరతర పౌరుషంబున న , శేషజనంబు లెణుంగ భాస్కరా. 14 న ఎట్టులనఁగాఁ చకోరపుఁబకు లు - వెన్నె లపిట్టలు, చంద్రికా + ఆ పేక్షన్ = వెన్నే లయందలి కాంత ఆసక్తి చే) చేలంగి = సంతోషముకల వై యుండి , చంద్రుఁడు-శి, (చందవశామ) ఉదయించు విధంబునకున్ + ఆయి = పు ట్టుకకయి. (చంద్రోదయమున 3 ) అపార = హర్డు లేని, ముదంబును-సం తోషమును , పూని - వహించి, (పొంది) ఎదురు చూడవే , యుండవా ? (అనఁగా వేచియుండుననుట) తా. వెన్నెలను గోరి చకోరపకులు మిక్కిలి జెందును. చంద్రుఁ డెప్పుడు దయిం చనోయని కనిపెట్టుకొనియుండు విధ ముగా, మనుష్యులు ద్రస్యమందాసచేఁ బ్రభువు రాక కై నిరీక్షించుచుందురు. ఉ. ఈ జగమందుఁ 'దామనుజుఁ + డెంత మహాత్మకుఁడైన మా తేజముతప్పుఁ జూచునెడఁ • ద్రిమ్మరికోల్పడు నెట్ల నన్మహా, "రాజ కుమారుఁడైన రఘు • రాముఁడుగాల్న డఁగా యల 'కులున్, భోజనమై తగవ్వనికి బోయి చరింపఁ డె ! మున్ను భాస్కరా. టీ. భాస్కరా ! మమజూఁడు = మనఃస్యుడు, తాన్ = తాను, ఈజx మందున్ = ఈ ప్రపంచమందు, (ఈలోకమున) ఎంత మహాత్మకుఁడు. ఎంతగా ప్పవాఁడు, ఐనన్ = అయినను, మేము = భగవంతుఁడు. ఆ తేజము = ఆము హత్తు (ప్రభే ఉపము) తప్పన్ - తిప్పునట్లుగా, చూచు + ఎడన్ - కనుగొను నట్టివేళ యందు, ఆమ్మరి = తిరిగి, కోలు + పడున్ = పోగొట్టుకొనును , (ఎట్టులనఁగా) మహా రాజకుమారుడు రాజులకు రాజుగు దశరథుని పుత్రుఁడు, ఐనరఘు రాముఁడు- (నయిన రఘువం? మునఁబుట్టిన) రాముఁడు, కాయలు - పండ్లును, ఆకులు ఆ పత్రములును , భోజనము అయి -- ఆహారమయి (డిగా 12. • చకోరము చంద్రకిరణములము . ను ఇది, చవాకము- సూర్య ఎ. 13 టీ. భాస్కరా! ఊరుకరుణాయుతుండు ఘనమయినదయతోఁ గూడు కొనినవాడు, సమయ + ఉచితము= కాలమునకుఁదగినది. (ఆలోచన ఆత్మన్ = చిత్తమునందు, తలంచి 25లపోసి, ఉగ్ర + వాక్ పరుషత = జయంకర మగుపలుకుల యొక్క కాశిస్యమును. చూపిన = అగ పరచినగ, ఫలము== లాభము, కల్గుటల సంభవించుట (స్త్రీ పమగుట, తథ్యము కొదు + ఎల నిజవే కదా, (ఎట్లనిన) ఆంబుగ ము... మేఘము (మబ్బు, ఉతిమీన + ఆం BF + ఏ-1 త మనంత మాత్రమున నే, లోక = ప్రజలను, రక్షణ కాసా డటమంచు, స్థిరతర=మిక్కీ స్థిరమైన (నిశ్చయ మైనయముట) పౌరుషంబు సన్ = శౌర్యము చేత, అశేష జనంబులు, ఎల్లనూనవులును. (ఆంద ఆు మను ష్యులు ననుట) ఎఱుంగ = తెలియునట్లు, వరము సొన, కురియక = ఏరిగా కక , ఉండుసః + ఎ=hండు నా ! (అనఁగా గురపిం చుననుట ) 3 కిరణములను దిమనది.