10 భాస్కరశతకము. గౌరము = చెడుగు కలుగును, మూలము= నిదర్శనము. ఎట్లు- ఏవిధమున , మున్ను-పూ ర్వకాలమందు, అమర్యాదక్"= చెడ నడుడిచే, హిరణ్య= హిరణ్య శబ్దము. పూర్వ= మొదటఁగల, కశిపు + అప్ -క శి పుఁడను (ఆసఁగా హిరణ్యకశిపు డనుట), దనుజుగుజరాత్రించకుఁడు (రాక్షసుడు) గుణ + ఆద్యుడు సుగుణములకు ప్రభువు (అన్ని సుగుణములను దనయందుఁగల పొడనుట) ఐన - అయినట్టి, ప్రహ్లాదునకున్ = ప్రహ్లాదునకు, ఎగ్గు-అపకారము, చేసి, ప్రజా యంబును = వినాశమును (హానిని) పొందఁడు + ఎ=పొందడా, ఆనఁగా మృతినం రె ననుట. తా. పూర్వకాలమున దుషుఁడగు హిరణ్యకశిపుడు మంచి గుణవం తుఁడగు ప్రహ్లాదుని సై బగ (గొని వచ్చినట్లే మానవుఁడు జగంబున నించుక యు బ్రేమ లేక బలము లేని యోగ్యు నిబాధించిన చోదప్పుకుంచమళ్ళీ నొందఁగలఁడు ఉ. ఆరయ నెంత నేరుపరి యై చరియించిన వానిదాపునన్ గౌరవ మొప్పఁ గూర్చు సుపూ కారి మనుష్యుఁడు లేక మేలుచే కూరద చెట్లు? హత్తుగడుగగాకు నచూడ బదాజు పన్నెబు గారములోననై న నెలి • గారముకూడకయున్న భాస్క రా. 10. హిరణ్యకశిపుఁడు :- ఒకానొక క్షసరాజు, ఇతఁడుక శ్యపున కు దితీయండుఁబుట్టిన కొడుకు, ఈతఁడను, ఈత నితహ్మడగు హిరణ్యాక డును సనక సనందనులశాపము చేరాక్షసు లై పుట్టిన విష్ణు ద్వారపాలకులగు జయవిజ యులు. వీరుమహత్తరమగు తపముసలిపి బ్రహ్మరుద్రులవలన న నేక ఐరములను బడసి దేవతలకు ను మనుష్యులకు ను పెక్కు బాధల నొనరించిరి . వీనితమ్ముఁడగు హిరణ్యాక్షుని విష్ణువు సూత రాకారము న న తలంచియు, వీని నినరసింహరూ పమున నవతరించియు సంహరించెను. ప్రహ్లాదుఁడు. వీని కుమ' రు?డు విషం భకుడు. అయిదు విన్సిరములు ప్రాయమున నే అనంతుని ప్రత్యక్షము చేసికొనిన మహానుభావుడు. మంచి గణము లన్నియు వీనియందే కలవు. - తాత్పర్య సహితము. 11 టీ. భాస్కరా ! అరయన్ = విచారింపఁగా, మనుజుఁడనుట , ఎంత నేరుపరి చాల నేర్పగలవాడు, అయి చరించినన్ = అయి సంచరించుచు న్నను (ఆరుగుచున్న సు! నానిగా పునన్ = వాని సమీపమున (వానిదగ్గ ఆ] మర్యాద (మనం) ఒప్పున్ = ఒప్పునట్లు, కూర్చు + ఉపకారి మనష్యుఁడు=మటింపఁజేయు నుపకారము జేయువాడగు మనుజుఁడు, లేక , మేex - మంచి, చేకూరచు కలుగరు, ఆది + ఎటు:-అది యేవిధముననఁగా చూడన్ =క నుఁగొనఁగా (విచారణ సేయఁగా) పదాఱువన్నె బంగారములో నన్ + ఐనన్ = మేలిమి బంగారు నెనను, వెలి + కారము ఆ బంగార మునకుఁ 'గాంతీగలుగఁజేసెడి యొకదినును తెల్లనియుప్పు, (టంకణము) కూ% + ఉన్నన్ చేరకున్న యెడల, హతుగడ గూడును + ఎ=అంటు కొనునా ! అంటుకొన నేరదనుట.) తా, పదునాఱవన న్నె బంగారము అయినప్పటికిని టంకణమును వెలిగారముసు బెట్టకున్న చో నరుకుకొన నిరీ: గా మనుష్యుఁడు తానెంత తెలివి తేటలు కలవాఁ డైనను వాని యొద్ద మర్యాదను గలుగఁజేయు నుపు కారి లేకున్న మంచి కలుగ నేకదు, ఉ. ఈక్షితి సర్ద కాంతు మది • నెప్పుడు పాయక లోకు లెల్ల సం రక్షకుఁడైన సత్ప్రభు+ రాకల గోరుదు "రెందుఁజుంది కా, పేక్షుఁ జెలంగిచంద్రుఁడుదయించువిధంబునకై చకోర పు, బక్షులు చూడ వేయెమ ర • పారముదంటును బూని భాస్కరా. టీ. భాస్కరా ! ఈ క్షిన్ - ఈయపనియందు, ఎల్లలోకులు-ఆంద బుమనుజులును, ఆర్థకాంతును - ద్రస్యమునందలి కోరికను, ఎప్పుడు ఎల్ల కాలమును, సాయక = విడువక , (పదలక) సంరక్షకుడు= (తమ్ము) కాసొ గెడువాడు, ఐనసత్ + ప్రభు నిరాకలు = అయినట్టి మంచిరాజుయొక్క- వచ్చుటలను, ఎందున్ = యే వేళ యం డైనను, కోరుదురు. ఆ పేక్షింతురు.
పుట:Bhaskarasatakamu00bhassher.pdf/14
Appearance