పుట:Bhaskarasatakamu00bhassher.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8 భాస్కరశతకము. g శా. కృష్ణమూర్తికి గుచేలుఁడు భక్తితోఁ దే ఇండడు కులీ యఁగా, నతనికి మిక్కిలి యెక్కు వయిన భాగ్యముల నొసంగిన గుణముగలవాఁడు తనకుఁ బ్రియుండైయుండి యే స్వల్ప మూతని కిచ్చినను అతఁడు ఆధిక ఫల మునే యొసంగును. టీకా తార్పర్య సహితము. తా. నీతిశాలియగు శ్రీ రాముఁడు, అల్ప ములగు క పుల చేత నే సముద్ర ముడాఁటుట, క్షసులను జంపుట మున్నగు పనులను నెరవేర్చుకొనునట్లు నేర్పరియగు రాజుల్పులగు భటుల చేత నేఘన కార్యములొనరించుకొనగలఁడు. ఉ. ఆవరమింత లేక నరుఁ+ డాత్మబలోన్నతి మంచివారికిన్ భేదముచేయుటం దనదు • సేల్మీకిఁ గీడగు మూల మెట్లమ గ్యాదహిరణ్య పూర్వక శి• ప దనుజుండుగుణాఢ్యుడైన ప సేమన కెగ్గు చేసి ప్రళ, యంబును బొందఁ డెమున్ను భాస్క చీ. భాస్కరా ! నరుఁడు - మనుష్యుడు, అదరము = మక్కువ (1 పేమ) ఇంత లేక = AC చుకయిన లేక , ఆత్మ బల + ఉన్న తన్ = (నిజతన బలా థిఖ్యత చేత; మంచివారికిన్ = సత్పురుషులకు, భేదము దుఃఖము (బాధ) చేయుటన్ = కలిగించుట చేత, తన పేర్మి కీస్ =శన కూర్మికి, కీడు ఆగున్ = 20 చ. అవనివిభుండు నేరుపరి • యై చరియించినఁ గొల్చువార లె ట్లవగుణులైన నేమి పను • లన్నియుఁ జేకుఱు వారి చేత నే ప్రవిమలనీతి శాలి యగు • రాముని కార్యము మర్కటంబులే తవిలియొనర్ప వేజలధి • దాటిసు రారులఁద్రుంచిభాస్కరా, టీ. భాస్కరా! అవనివిభుండు = ఫుడమి కేఁడు, (రాజు) నేరుపరి యై-నీ పుణతకలవాఁడై, చరియించిన." = సంచరించిన యెడల, తొల్చువార లు= సేవించువారు. సేవకులు, ఎటు ఎటి, అవగుణులు = చెడ్డగుణములు గలవారు. అయిన నేమి = అయినను, వారి చేత నే .. అటు చెడుగుణములు గలవారిచేత నే, పనులన్ని యున్ = ఎల్ల కార్యములు ను, చేకురుస్ = సమకూరు ను, (ఎట్లనఁగా) ప్రవిమల = నిర్మలమయిన, నీతిశాలి -, రాజనీతిచేఁ బ్ర కాశిం చువాఁడు, ఆగు రాముని కార్యము - అయిపట్టి శ్రీరామచంద్రునిపని, మర్కటంబులు + ఏకాక పులే (లోతులే) తవిలి. పూని, జలథిన్ = సొగర మును (సముదమును) దాఁటికాలంఘించి తేరించి) సుర + అరులన్ = దైత్యు లను (రాక్షసులను) తుంచి- చంపి, ఒనర్ప వే= చేసిన వికావా ? (ఆనఁ గాఁ బయిన చెప్పిన శ్రీరాముని కార్యముననుట.) కుచేలుడు -- శ్రీకృష్ణుని సఖుఁడయిన యొక బ్రాహ్మణుఁడు ఇతడు బ్రహ్మవేత్తయు, విజితేంద్రియుఁడును, అయినను దారిద్ర్య పీడితుఁడై భార్య ప్రేరేపింపఁగా ధనమును గోరి కృష్ణుని దర్శనమునకుఁబోఁగా నతఁడితసి మిగుల గారవించి తనయందుఁగల భక్తివిశ్వాస మనోరధంబులను యెఱింగి యతని మహదైశ్వర్యయు క్తునిగఁజేసెను , రాముఁడు -- విష్ణువు యొక్క దశావతారమూర్తులలో నేడషవర్తి. ఇతఁడు ఇక్ష్వాకువంశ సంభవుఁడయిన యజమహా రాజు కొడు కైన దశరధునికి కౌసల్యయందు జనియించిన పుత్రుడు. భార్య సీత. తమ్ములు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు, ఇతఁడు భార్యతోను, తమ్ముఁడగుల శ్మణునితో నుపితృ వాక్య పరిపాలనము చేయుటకుఁ బమనాలు గుపత్సరములు, అరణ్య వాసము చేసి రాషణ కుభకర్ణాది, రాక్షసులఁజంపి దండకారణ్యవాసులగు బ్రాహ్మణులకు సుఖ ముగలుగఁజేసెను. మఱియు నితనికి దశరధుకొమలుండగుటచే దాశరథియని యు, కకుత్సుని వంశ మునజనియిం చుటచే, కాకుత్సుఁడు అనియు, గఘుకులము నందుఁ బుట్టినందున రాఘవుడనియు నామములు కలిగెను. పూర్వము దేవాసు రుల యుద్ధమున వైత్యులకు క్షేమము గో రుచుండిన భృగుమహర్షి తన పశ్ని ని విష్ణువు శిరచ్ఛేదము చేసెనని కోపించి విష్ణువును మోసవుఁడు గాఁ బుట్టునట్లును . పత్నీ వియోగ దుఃఖమును అనుభై నించునట్లును, శపించినందున రాముఁడు గే: అమనుష్య మాత్రుఁడయి సీతా వియోగదుఃఖము ననుభవిం చేను .