6 భాస్కరశతకము. తెండు - ఢనము, ఇత్తురు ఇచ్చెదరు, అటుగానక = ఆవిషయమును విచారింపఁక , వేగ ము + ఎజ వెంట నే, కొట్టి (జనులను బాధించి, తీసికొనిరండు, ఆనన్ = అనినచో, మొదటికి మోసము + ఔన్ - మొదట నే చెడిపోవును ” (వాని నివిడచిపోదురనుట) ఎట్టులనగా, భూమిన్ = పుడమియందు, పశు బృండమున్ = ఆవుల గుంపును, పిదికినఁ గాక - పిండినఁ బాలువచ్చును గాని, పొదుగుమూలము = పొదుగు మొదటి భాగమును, కోసినన్ = కత్తితో తెగఁ గోసినయెడల, ఎవ్వరికైనన్ - ఎంతటి వారిక యివను, పాలు - మరము, కలుగు నే వచ్చుచా! (రావనుట) తా, గోవులను మనుజుఁడు నెమ్మది గాఁ జేతులతోఁ బితికిన సాలున చ్చును గాని, ఆపొదుగును గత్తితోఁగోసిన పొలుండవు సరికదా ఆవు లేనశిం చును. ఆవిధము గా రాజయిన వాఁడు తన రాజ్యములోని ప్రజలను మంచిగా నడిగినఁగప్పములు చెల్లింతు కు గాని, బలాశ, రించిన ధనమియ్యక పోవుటయే గాళ దేశమును విడిచి పారిపోవుదుకు. చ. అనఘునికైనఁ జేకుఱు ననఅర్హుని గూ! చరించునంతలో మన 'మెరి మంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే, యనువున నైనఁదప్పవుయ • థార్థము; తానది యెట్టులన్న చో, నిను మునుగూర్చి యగ్ని సల యింపదె సమ్మెట పెట్టు భాస్క .రా. టీ. భాస్కరా! ధరిత్రియందున్ = పుడమియందు, అనర్లు = ఆకు డు కానివానిని, (ఆయోగ్యుని] కూడి-చరి 2నంతలో = తిరుగునట్టివే యందు, మనము- చిత్తము, ఎరియంగన్ = మండునట్లు, అప్పుడు ఆ సమయ మందే, అవమానము= ఆ గౌరవము, కీడున్ = చెడుగును. అసముని కైనన్ = దో ష (సొప) రహితుఁడయిన వానికయినను, చేకురు - కలుగును, ఏ + ఆను 6. 'సాల పొడుగుఁ గోయు వారుంగురా ? సొమ్యము, టీకా తాత్పర్య సహితము. 7 వునక్ + ఐషన్ - ఏ యుపాయముచే సయిన, తప్పవు = తప్పిపోవు, యథార్థ ము-నిశ్చయము, తాన్ + అది + ఎట్టులు + అన్న చోడ్ = అయ్యది ఎట్లనఁ గా, ఇనుమునుగ్బూజా ఇనుముతో సంబంధముండుటచే, అగ్నిక్-నిప్పును, సమ్మేట పెట్టు సుత్త జిబ్బ, అలయింప ద = "వెతఁ బెట్టదా (బాధింపదా) బా ముంచుననుట. తా. ఇనుముతోగూన నగ్నికీ సమ్మెట పెట్టుకప్పనట్లు చెడ్డనాని సావాసము చేసిన మంచివానికిని అగౌరవమును చెడుగును, గలుగుచుండును. ఎట్లయినను తప్పిపోవు. చ. అలఘుగుణ ప్రసిద్ధు డగు నట్టిఘునుం డొకఁడిష్టుఁ డై తనున్ వలచియొకించు కేమిడిన . వానికి మిక్కిలి మేలు చేయుఁగా తెలిసి కుచేలుఁ డొక్క కొణిదెండుకుల్ దనకిచ్చినన్ మహా ఫలదుఁ డుకృష్ణుఁడత్య ధిక • భాగ్యములాతనికీఁడె! భాస్కరా. టీ. భాస్కరా! అలఘు = ఘన మైన, గుణ=సగ్గుణములచే, ప్రసిద్ధుఁ డు=పొగడ్ కెకి-నవాడు, అగుపట్టి ఘనుడు = అయిన మహానుభావుఁడు ఒక డ = ఒ కొనొకఁడు, ఇషుడు + ఐ = స్నేహితుఁ డై, తనున్ = తన్ను, సలచి = ప్రేమించి, ఒక + ఇంచుక = స్వల్పముగా, కొంచెము? ఏమి + ఇడినF - ఏది..చ్చినను, వానికి = ఆ యిచ్చినయతనికి, మిక్కిలి ఎక్కువ, "మేలు = మంచిని , చేయుఁగా = యొనర్చు చుండునుగ - ! తెలిసి = (దేవుఁ చని) ఎగికొని, కుచేలుడు - కుచేలు (డను నొక విప్రుఁడు, ఒక్క కొణి దెండు-ఒక చేఁడు, ఆడుకుల్ = ఆడుకులను , తనకు 6 =తనకు (కృష్ణునకు) ఇచ్చినన్ - ఈయఁగా, మహాఫలదుఁడు గొప్ప ఫలమునిచ్చునటి, కృష్ణుఁడు, అతనికిక్ - ఆకు చేలు, నకు, అన్ని + అధిక భాగ్యములు= మిక్కిలియెక్కువయిన ఐశ్వర్యములు, ఈ - ఈయఁడా! (ఇచ్చెనమట) 7. ఇనుముతో గూడిన అగ్ని కిఁగూడ సమైట పెట్టనునట్లు సౌమ్యము. 7
పుట:Bhaskarasatakamu00bhassher.pdf/12
Appearance