Jump to content

పుట:Bhaktha Kuchela 1935-Song Booklet.djvu/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుచే :- నార :- 10 హరియే నా ప్రభుండు, శ్రీహరి యే, మన్నాధుండు, గోవిందుడే పరమాత్మీయుడు, బాంధవుండు, హరి, శ్రీపద్మాక్షుడేరాజు, శ్రీత రుణేవల్లభుడే, మదాశ్రయమ హోదారుండు, శ్రీకృష్ణుడే ! ధరణిన్, తల్లియు! తండ్రియున్ సఖుడు నాదై వంజీ - విప్రో త్తమా ! సీ॥ జీర్ణమౌ శతపరిచ్చిద్రచేల మేగాక సతికై నమంచి వస్త్రములు లేవు దినమర్ధకడుపు భోజన మోగా కొకనాడు కడుపార భుజియించు కానడెందు కాయంబుగా సిల కటిక నేలపరుండు టేగాని పాన్పులనెఱుగడెందు శిధిలమైయెప్పుడో శిరమునబడు కుటీ రమేగాక దివ్యహర్మ్యములు లేవు యింట నిర్వ డేద్గురు పిల్ల లేడ్యుధ్వనులు స్వస్తికాగకులగళ సూత్రభాగ్యమాత్ర విభవయో భార్యతో కుచేలవి వరుడు వరలుచున్నాడు మాధవ భక్తుడగుచు 11 రుక్మిణి:— మిత్రుని ఆయాసము అతి వేగముదీ ర్పగ సరియగునాధా 1 పే మధనా పే మధనా || మిత్రు || ఆగతమునుగన నై తివినాధా అటుకులనిటు సేవిం చుటతగునా ॥ మిత్రుని ॥ శ్రీకృష్ణ :- నార :- రుక్మి :- ॥ నాయవతారంబీ అననిస కారణంబౌ || నాయవ || మాయా శీలురన్ | మాయగ జేయుదును ॥ నాయ | ధర్మమా నే | సంస్తాపన చేయుదు : ధర్మశీలుకన్ | తొలంగ చేయు దును ॥ నాయ ॥ గీ॥ మణులనైన సర్గ కాంతల మరిననునవి 1 సానబెట్టిన కాని విస్తార కాంతి 1 నందనట్లుయె త చతురవై న రుక్మిణికడ భక్తి బోధ నొకింత నేర్వవలయు ॥ చెలియనలుకతగునే, నీవిటు ॥ చె క కలహాసను ప్రియావచనములను విని ॥ చె కాణునులకు పతిభక్తియ్