8 రాధాసుందరీ, హృదయవిహారీ బృందావనసంచారీ మురారీ | మందరగిరిధర | బృందావన చెర | విలోలా || హ || సరమల, మద గజ హృదయ రాఘ :- నిరంతరము నీచరణ సేవయే రాగరహిత శరణాగేతవత్సల గతియనినమ్మితిని కృష్ణాతగునా ! నీజపమేధిక్కని నమ్మితి ॥॥ని॥ మోహనాంగనీ మాయనెరు గనే కనికరించినను | కరుణముగనుమా ॥ ని ॥ రాఘ :- ఉ॥ రారొక రైనవెంట కనరారెవరున్ మ నలేమి వేళలో ॥ చేరుదు రెల్ల వారు సిరిచేరిన వేళలో మృత్యువాతదా ॥ చేరుచో నాసశ్మనమును చేరిత మంతనే పోదురిండ్లకున్ వారక పాపపుణ్యము లెవచ్చును ప్ర్రాణుల వెంటనమ్మరో ! కాపాడుముకరుణబుధి గతిలేనిదాననైతి | కా ! శ్రీకృష్ణ : సత్య :- 9. నరసాపురము . చిగటంహమూరి. కూలినాలిచేయకనిక గడువదు కాసింతయైన | యెటుజూచెదో | బోచెదోమము 1 రంక్షించెదో II శ్రీరమణా i కా భవనము: ని దేసుమా | ప్రియసఖా భ క్తి ప్రయతమా | బాల్యసఖుడా ॥ భవ | కాంచనమణి మ శోభితంబు దివ్యాలం కృత భాసమానమగు ॥ భవ ॥ నా నేరమును | సైచి । నాధుదయను గనుమ ॥ అనాధనై పలికిన పరు షములు సై రాచి | ఆదరింపగరావే ॥ నీదుసురులను | నా నేరమా | భక్తిప ధ్యానని’సుమంత ! తలపోయకే । ప్రణా యాంధ నైతిని | భక్తజనపోషణ | నా ॥ అన్న పూర్ణ :- వేద శాస్త్రాదులను గోవిందారామా వేడ్కతోచదివినను ॥ గోవిందా ॥ జొహ్నవితో యముల_గో స్నానం బుచేసినను గో ॥ నిరతోపవాస ములు_గో____నియతితో చేసినను గో॥
పుట:Bhaktha Kuchela 1935-Song Booklet.djvu/5
స్వరూపం