20 f 1. శ్రీకృష్ణుడు 2. కుచేలుడు 3. నారదుడు 4. శిశుపాలుడు 5. కరకటశాస్త్రి 6. ధర్మరాజు 7. రాఘవుడు 8. చిన్నకృష్ణుడు 9. వామాక్షి 10. రుక్మిణి 11. సత్యభామ 12. సరోజిని 18. సరళ పాత్రధారులు ... కె. రఘురామయ్య (ఈలపాట) కె. యస్. రామచంద్ర రావు పులిపాక వెంకటప్పయ్య యస్. వి. రాఘవస్వామి డి. యెస్. ప్రకాశరావు ఎ. శ్రీ రామమూర్తి మాష్టరు మల్లేశ్వరావు 112 " నాగరాజు మిస్. చేబ్రోలు సరస్వతి రాజరత్నము సామ్రాజ్యము సరసీరోహము సుందరము " 99 పరము క ధాసం గ్రహము •-- శ్రీమన్నారాయణుడు, యిరుప్రక్కల భూదేవి శ్రీ దేవుల సమే తుండై ఆది శేషుని పై నిలుచుండి తన జగతే లీలను మాధుర్యగా నామృత ముతో తెలియపర్చుట. తన యెనిమిదవ ఆఐతారలీలా అనుకూలము గా బాలకృష్ణునిగామారి తన మిత్రులను కలసికొనుట. భూదేవి శ్రీ దేవులు ఆంతర్ధానమగుట ముద్దుకృష్ణుడు సహోదరుండైన బలరామసమేతుండై కుచేల, కరకట, బాల్యమిత్రబృందముతో తటాకము దగ్గర, కప్పగంతులు, సమీప గోపిక కుటీరమున చల్ల దొంగతనమునకు దూరుబ గొల్లచం దుడు భార్యపక్కను పరుండి నిద్రబోవుచుండ బాలకృష్ణడు నెమ్మ సమీపించి గుర్రు పెట్టుచున్న గొల్లచందుని గడ్డమునకు గోపిక బ్రహ్మముడి వేయుట, మిత్రులందరు పెరుగు, చల దొంగిలించు చుండ నిద్రాభంగముకల్గిన గొల్లచందుడు భార్యతో పట్టుకొనచూచుట. చిన్నకృషుడు ఆగొల్లలమీద చల్లను. పెరుగునుజల్లి పెగు ముంతతో చెట్లదగ్గఱ మిత్రులు పెరుగు తినుచుండ శ్రీకృష్ణుని వినోద గానము గొల్ల చందుడుసమీపింప పెరుగుతో వాళ్ళను మోది మిత్రు ది జెడకు సారిపోవుట, లతో 3 3. 3 శ్రీకృష్ణుడు పారిపోవుట. యము నానదిలోని కాళీయమును శ్రీకృష్ణుడు మదమంచి, మోక్ష మివ్వ, బలరాముడు తమ్ముని రాక కొరకు విచారించుట. మరునాడు గోపికలు ఒక తటాకమున నీరమును తీసుకొని వచ్చుచుండగా ముద్దుకృష్ణుడు మిత్రులతో కుండలను రాళ్ళతో బద్దలు కొట్టుటఁ గోపికకు దెబ్బతగిలి పడిపోవుట చే శ్రీకృష్ణుడు జాలిపడి అమెను సమీపించ గా టక్కరితనముచే యామె శ్రీకృష్ణుని పట్టుకొని తన కుటీరమునకు తీసుకొనిపోవుట. శ్రీ కృష్ణుని స్తంభమునకుకట్టి గోపిక తన చెలిక త్తెలను తీసుకొనివచ్చుటకుపోవుట, అంతలో కృష్ణు శతనలీలచే విడుద లైగొల్లచందు డే స్తంభమునకు కట్టుబడునట్లు చేసి తాను పారిపోవుట.
పుట:Bhaktha Kuchela 1935-Song Booklet.djvu/2
స్వరూపం