పుట:Bhaarata arthashaastramu (1958).pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రమ ఇత్యాది = Labour
శ్రమ విశ్లేష = Division of labour
శిష్టము = Net
శుల్క = Duty
శ్రేణి = Guild. Union




సంకరములు = Mixed effects
సంకలితము = Combined
సంగతి = Union
సంగ్రహము = Appropriation; Retention of impressions
సంభూయము = Joint
సంశ్లేషము = Integration, Co-ordination
సన్యాస విన్యాసములు = Contraction and expansion
సమలోమము = Having a constant ratio
సమవృద్ధిన్యాయము = Law of constant returns
సమష్టి = Whole; genus; society
సమష్టివాదము = Socialism
సమాసోపయుక్తి = Total utility
సరఫరా = Supply
సస్యక్రమము = Succession or variation of crops
స్పర్ధ = Competition
స్వభావము = Nature (Land)
సంకలితమూలధనసమాజ = Joint Stock Company
సంకోచ, సంక్షేప = Small scale. abbreviated
సంధిసంఘ = Trust
సంప్రతి = Auditor, accountant
సంభూయ సముత్థాన = Joint Stock Company
సమత్వ = Equality i.e., political and economic
సమష్టిరాజక = Government by Society as a Whole
సమాజవ్యాపార = Business Conducted by a Society
సమూలసంస్కర్త = Communist, radical reformer
సరణి = Tendency
స్వతంత్ర = Free, Voluntary
స్వత్వ = Right of private property
సాపేక్షకుడు = One Who has desire; One who demands
సామ్యము = Valation
సార్థకము = Productive
స్వామ్యము = Private property
స్వామిభోగము = Rent; What is due to ownership
స్వామ్య = Private property
సార్థ = Guild, Union
స్థానైక్య, స్థానీభావ, స్థానసాంగత్య = Localisation, unity of locality
స్నిగ్ధము = Cheap




హస్తకళలు = Handicrafts
హేతువు = Cause
హీనవృద్ధిన్యాయము = Law of diminishing returns
= Crisis