పుట:Bhaarata arthashaastramu (1958).pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

GLOSSARY

పారిభాషికములైన శబ్దములకు నింగ్లీషుటీక

అంత్యోపయోగము = Marginal utility
అంత్యోపయుక్తి ఇత్యాది = Marginal utility
అంకురితము = Uncounteracted
అచలము = Fixed
అతిదేశము = Application of a theory
అధికవృద్ధిన్యాయము = Law of Increasing Returns
అనులోమం = Having an Increasing rate of movement
అన్యోన్యాశ్రయములు = Mutually dependent
అపక్వము = Raw or partially manufactured
అపవర్గము = Exception
అమోఘం = Unresisted, having no exceptions
అర్థము = Wealth
అలంకారములు = Ornaments; Luxuries
అంతరంగ నిర్బందము = Internal sanction of compulsion
అఖండక్షోభ = General crisis
అధికోత్పత్తి = Over production
అనిరుద్ధ ఇత్యాది = Unlimited , uncontrolled, Unrivalled
అన్వేషణ = Seeking, demand
అన్యోన్యపద్ధతి = Co operative principle or system
అవరోక్ష = Direct
అవవాద = Exception
అరాజకవాదము = Anarehism
అర్థి = Demander
అరువు = Credit
అవ్యవహిత = Continuous, with out stopping
అహము = Ego




ఆకర్షణము = Attraction; extraction
ఆదరము = Regard; Demand
అద్యోపయుక్తి = Initial Utility
ఆనయము = Transport
ఆర్థికక్షోభ = Economic Crisis
ఆర్థికోత్పాతము = Economic Crisis
ఆర్థికన్యాయము = Economic Law
ఆర్థిక యుగములు = Epochs of economic evolution
ఆవరణము = Environment; conjuncture
ఆవలించి = Support; Cause
ఆవశ్యకములు = Necessaries
ఆవేశనము = Factory
ఆర్జవము = Honesty