పుట:Bhaarata arthashaastramu (1958).pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

1825 వ సంవత్సరంపు మహాక్షోభ

క్షోభల సామాన్యలక్షణములు

ఖండాఖండక్షోభలు

క్షోభలయొక్క యొకలక్షణము - వెలలువ్రలుట

క్షోభలు వ్యక్తిస్థితిచే సంభవించునవియను వాదప్రకారము

స్పర్థను రద్దువఱచు తంత్రములు - మాత్సర్యము నిరోధింపజేయు వ్యవహారముల పద్ధతులు

వ్యవహారసమాజములు ధర్మసంధిజేసికొనుట ట్రస్టులునాబడు ధర్మసంధులు

సంధిసంఘము లేర్పడుటకు గారణములు

ధర్మసంఘచోదకుల ప్రవర్తన

రాజ్యాంగమువారు ధర్మసంధుల బంధింపజూచుట

ఈ యుపాఖ్యానము యొక్క యాదేశమేమనిన

ట్రస్టులచే గలుగజాలిన లాభంబులెవ్వియనిన

ట్రస్టుల దౌష్ట్యమును వారించుటకు జేయబడిన క్రియలెవ్వియనిన

ధర్మసంధి సంఘములంగూర్చి సమష్టివాదు లుపన్యసించు ప్రకారము

ఇంగ్లాండులో సంధి సంఘములు ప్రబలకుండుట

అన్యోన్యతా (కో ఆపరేషన్) పద్ధతులు

ఇమ్మూడుజాతులకునుండు పరస్పరమైత్రి యెట్టిదనిన

ఇక వీరికుండు శత్రుత్వము

నిక్కమైన యన్యోన్యతా పద్ధతియొక్క ముఖ్యలక్షణములెవ్వియన

పరస్పర సముదాయముల చరిత్రము

వినియోజకాన్యోన్య సంఘములు

ఇంగ్లాండులోగాక తక్కిన పశ్చిమదేశములలోని కో ఆపరేటివ్ సంఘముల చరిత్రములు

కో ఆపరేటివ్ ఉత్పత్తిశాలలు

కో ఆపరేషన్ వలన జనసంఘమునకుగల్గు శ్రేయస్సులు

స్పర్థను నిరోధింపజూచుట యననేమి?

ఏయార్థికస్థితియందుగాని మూడువిధములైన స్పర్థలు శాశ్వతములు

అన్యోన్యతాపద్ధతియొక్క ముఖ్యగుణంబులన్నవో