పుట:Bhaarata arthashaastramu (1958).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13, 14 వ పటములను జేర్చినచో 15 వ పట మగుచున్నది. వ్యాఖ్యాన మనవసరము.

ఆద్యోపయుక్తి = 30 రూపాయలు

మధ్యోపయుక్తి = 25 రూపాయలు

అంత్యోపయుక్తి = 20 రూపాయలు

పూర్ణోపయుక్తి 30+25+20 = 75 రూపాయలు

పణ్యమూల్యము. మణుగులు 3x20 =60 రూపాయలు

వినియోజకశేషఫలము = 15 రూపాయలు

రాశి ననుసరించియుండు నంత్యోపయుక్తిచే మూల్య మేర్పడుననుట స్పష్టము. మఱియు వాయ్వాదివస్తువులు పూర్ణోపయుక్తి