పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ద్రౌపది - పాతివ్రత్య మహాత్మ్య ము, 'ర” మని పంపెను. ప్రొతి కామి క్రమఱివచ్చి పాంచాలి పలుకులు ధర్మనందనునకుం జెప్పి నిరు తరుండయ్యె. అది చూచి దుర్యోధనుఁడు తన సందిగ్ధ మిచ్చట నే తీర్చుకొన వచ్చునని చెప్పి యామెను దోడ్కొని రమని మజల బలం పెను. ద్రౌపది ప్రాతి కామి) వెంటవచ్చి పాప మేకవస్త్రయై దు 1190చుచుఁ : నువృద్ద సవిూపంబున నిలి చేరెను. అప్పుడు దుర్యోధన స యోగమున దుశ్శాసనుం డామెను సమీపించు చుండ నాసాధ్వీమణి వెఱచి గాంధారియొగ్గకుఁ బారిపో యెను. దుశ్శాసనుండును విడువక వెంట నేగీ, యతి దారుణంబుగ నామె కొప్పుపట్టి సభ కీడ్చుకొని వచ్చెను. 'గౌపది బోరు బోరున నేచ్చుచుఁ బాండవులను దక్కటి సభ్యులను నుదే శించి, ఇద్దుర్మాగడు నన్నవ చనించు చున్నవాఁడు. వీనిని వారింపు" డని మొజు పెట్టెను. ఆ మే మొజలాలకించు వారుగాని (నూ మె యడిగిన ధర్మసందిగ్ధమునకు ప్రత్యుత్తర మిచ్చు వారు గాని నాటి సభలో లేరైరి. " ఓజగన్నాథా ! ఆ గడసశరణ్యా ! జనార్దనా ! రక్షింపుము. రక్షింపు" మని గౌపది నారాయణుని ఆర్జించినది. అప్పుడు దుర్యోధ నుఁడు పాండవులయు, డౌపదీ వస్త్రంబు లపహరింపు ముని దుశ్శాసనునకు నియోగించెను. ఆమాటలు వినుటయే తడవుగఁ బాండవులు తమ పై నున్న వస్త్రము లచ్చటఁ ఇబడ వేసిరి. దుశ్శాసనుఁ "డేళవస్త్రయైన పాంచాలి కట్టుబట్టను