పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారత నీతికథలు - రెండవ భాగము,


17. శిశుపాలుఁడు - దైవదూషణము.


జరాసంధవధ జగద్విదితంబగునట్లు వాని కళేబరం బును భీమసేనుఁడు నగరద్వారతోరణ సమీపంబున పై చెను. ఆ భయంకర కృత్యమును జూచి పట్టణవాసు లెల్లగు భయాతిశయంబునఁ బ్రాణాపాయమును శంకించిరి. కరుగాసమేతుఁడైన గరుడధ్వజుఁడు మాగధుల కెల్ల నభయ మిచ్చి బియందున్న రాజలోకంబు నెల్ల విడిచి పెట్టెను, మో కి తులైన శత్రియులెల్లరు ననంత రత్న పుంజములను గాను కex గా సమర్పించుకొనిరి. జరాసంధుని కుమారుడైన సహ దేవు నోదార్చి వాసు దేవుఁడు వానికిఁ దండ్రి సింహాసనము నొసంగెను.

లోకైక వీరుండైన మాగధుఁడు పృహోదరునిచేఁ జంపఁబడుట వినినంత నే యుధిష్ఠిరుఁడు మహానంద భరితుఁడై రాజసూయంబింక నిర్విఘ్నముగఁ గొనసాగునని ధైర్యము వహించెను. వాని యజ్ఞానుసారముగ భీముఁడు తూర్పు "దేశమునకును నగ్గుముడు త్తర దేశమునకును నకులుఁడు పశ్చిమ దేశంబునకును సహ దేవుఁడు దక్షిణ దేశమునకును దిగ్విజయార్ధము మరల బయలు దేతిరి. పాండు రాజకుమారుఁ డైన ధరరాజు రాజసూయయాగము గావించుంగావున జరాసార్వ భౌమునకుఁ గప్పములు చెల్లింప వలయునని భీమాసున నకుల సహదేవులు తాము పోయిన దేశముల