పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

బృహద్రథుఁడు . పుత్రప్రాప్తి. లందుకొని, యయ్యవి కదలు చుండుట కని పెట్టి, రెండింటిని సమముగా నొండొంటితోఁ జేర్చినంత నే యవి యొక్క టిగా నయ్యెను. దృఢకఠిన శరీగండైన యబ్బాలకు? జర యెత్తితో బాలకపోయెను. అంచేవారు రోదన 11 చేసెను. ఆరోదన ధ్వనిభూమ్యాకాశములనిండి, యంతః పురమున నున్న శాంతా జనమున కెల్ల సత్యాశ్చర్యమును గలిగించెను. ఆ ధ్వని వినినంతనే ముదుసలి యవ్వలెల్ల బజ తెంచి, మహాహర ముతో నబ్బాలకు నెత్తుకొనిరి. బృహద్రథుఁడు నీ ధ్వని యెట్టిదోయని విచారించుచు వచ్చి తేజోధికుండైన బాలుం జూచుచుండ, నట్టి యవసరంబున రాక్షసి శామరూపిణి కావున మనుష్య స్త్రీ రూపధారిణియై, “మగ ధేశ్వరా ! 'నేను జరయను రాక్షసిని. యూదుగ్గ ద్వారం బెప్పుకును బాయక కాచుచుందును. నీకిష్టంబు సేయఁగోరి, నీపెద్దజు దేవులకుఁ బుట్టిన మనుష్య శకలంబుల దాదులు గొనివచ్చి పొర వై చిన వానినిట్లు సంధించితిని. వీనింగై గొను” మని చెప్పరు. అంత రాజు మహానంద భరితుం , "జరా! నాకీ కుమారుని దొల్లి చండ కౌశికుం డి చ్చెను. ఇప్పుడు నీవిచ్చితివి. నీవు మాకులం బెల్ల నుధ్ధరింప నచ్చిన పుణ్య దేవతవుగాని రాశ సివి కావు.” అని దాని సతి ప్రీతిం బూజించి కొడుకు కొని దేవీ ద్వయంబునకు నిచ్చి జరయను 'గాడు సిచేత సంధింపఁ బడిన వాఁడు గావున జరాసంధుడను పేరిడియె. వాడు పెద్ద పోడై నంత నే బృహద్రథుండు వానిని బట్టభదుం జేసి తపంబు నకుఁ బోయె. సట నుండియు జరాసంధుం డతిధూ గుండై,