పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మందపాలఁడు - సంతాగా పేరు, 68 పుణ్యవంతుఁడై పుణ్యలోకమునకుఁ బోవలయునని మంద పాలని నిశ్చయము. అట్టి నిశ్చయముతోఁ బకులయందు “వేగంబుగ సంతానమును బతమునచ్చునని యెంచి, యా మునీంద్రుఁడు శాన్తకుం జై జు తయను నాడు పక్ష్మిని భార్యగా గొని పరమ బ్రహలిములైన నలువురు పుత్రులను బడ సెను. మందపాలుండా" పక్ష్మి కుమారులను ఖాండవవనంబునం బెట్టి తన పూర్వభార్యయైన లపితతో విహరింపబోవుచుఁ బుత్రులను భద్రముగ గాపాడుచుండుమని జరితకు నియో గించెను. అంత న్న భట్టారకుఁడు ఖాండవ దహనంబున కుపక్రమించుటవిని మందపాలుఁ డన్ని సూక్తముల వానిని స్తుతించి తెన పుత్రులరక్షింపుమని ప్రార్ధించెను. పుర క్ష ణంబునఁ బత్రి చే నియోగింపఁబడిన జరిత ఖాండవ దహనంబు చూచి, శోక సం తాపితియై రెక్కలు రాని యీపిల్లల నందు గోనిపోఁగలను. వీరితండ్రి వీరిని నిర్దయ బు నింమవిడిచి చనియె, పుత్రులను గాపాడుటకు నేనసమర్థము. ప్రళ రగ్నీ వోలె దిశ లెల్లఁ గప్పుచు నీమహానల జ్వాలలు మనమున్న వృతము వంక కుఁ గ్రమక్రమముగా వచ్చుచున్నవి. కుమారు లారా! ఇంకేమి , ధనము . గోరిసయులఁ బడసిసయీకొడు కుల నపాయములు గలగకుండ రక్షింపుచు డుమని మీ తండ్రి నాకంజెసి చందు. గాఁగల మూయ. ప్రయంబు నాలేంను స షను దలంప లేదు. మీరందజు నిచ్చటనున్న