పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

భారత నీతికథలు - రెండవ భాగము. అం? యెగాక తన కుమారుని యస్త్రకళా నైపుణ్యమును బలు విధములఁ గొనియాడి, యతండు వానికి నాన్నేయ వారణ వాయవ్యాది దివ్య చాణుల నేక ములిచ్చెను. ఇంద్రునిచే నశ్వసేనుండును విడియునిచే మయుండును గాక ఖాండన దహనంబున రక్షింపఁబడిన వారు మనల: వుగు గలరు. ఆనలువురను నగ్నిభూరకుఁడే స్వయముగ రక్షించెను. ఆవృత్తాంతమును వినుఁడు. మంద పొలండను నొక మహర్షి గలఁడు. అతండు బ్రహ చర్యంబున గతి నైప్లీశం - దివ్య స్రవర్షంబు లత్యుగ్ర తపంబు గావించెను. తపస్సిప బొందినంతనే యతఁడు యోగాభ్యాసమున శరీరము విడిచి, పుణ్యలోకములకుఁ బోయి యచ్చటం పరిభవింపఁ బడి మజుల వలసిన వాడయ్యె. తపస్సంపన్నుండ సయ్యు నాకు బుణ్యలోక పాస్ ల కలుగకున్నదని చింతించుచు మంద పాలుఁడు గోందు దేవతలదర్శించి వారి నాసంగతి యుడిగెను. అడిగి సంతనే అయ్యూ నీ మెతతపంబు చేసినను సంతానవంతుఁ నవు కాకుండ సwతిని బకయజులవు. కావున మజల భులో కంబున కే. సంతతంకొండ ప్రయన్సీ ంపు"మని బృందారకులు చెప్పిరి. అమరులహితోపదేశంబున మంద పాలుఁడును మగ్య లోకమునకు నచ్చి, నేను భ్రముగాఁ బెక్కండ్రు సత్సు త్రుల స్వె న బడయఁగల యని చింపసాగను. ఇహలోకమున విషకాల మందు డ శ్రీసు కాలము " నే