పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మందపాడు - సంతానా పేరు, 61: భించెను. అప్పు డర్జునుఁడు తనయస్త్రకళా నై పుణ్యమున గగన భాగం బెల్ల బాణ పరంపరలచేఁ గప్పి, యొక్క చినుకై న లో సబడకుండ గృహంబుగాఁ గావించెను. తక్షకుఁడు దగ్గు డయ్యెనని వగచి, 'వాస్ కుమారుడైన యశ్వసేనుని రక్షిం చుటకు మ హేంగను చూచుచుండెను. అప్పు డర్జునుఁ డశ్వసేనునిఁ గూడఁ గడ తేర్పఁ దలఁచుచుండ నిందుడు మోహిసియను విద్యపాప పి ( ప్రయోగించి, తరుకకుమా గుని 'వెలికి దీసి రక్షించెను. ఇంక నగ్ని నార్పుట యశక్యంబని పాక శాసముండు కృష్ణానులతోఁ బోరిపోరి కడకోడి పోయెను. ఖండనమ దున్న ముచియను దనుజుని యనుజుండు మయుండనువాఁ డంనుండి వెలువడ నరక ధనంజయునకు శరణాగతుండయ్యెను. క. శరణాగతరక్షణ త త్పరుఁడు నంజయుఁడు మయుని ప్రాణముగా చెన్ గరుణను శంణాగతులగు పురుషుల రక్షించునంత పుణ్యముగల దే !

14. మందపాలుఁడు - సంతానాపేక్ష.

కృష్ణార్జును లివుడు నాదిమునులై న సరనారాయణ, లనియు నట్టి మహా పురుషులతో నిగ్రహంబు గూడిదనీయ సళక వాణి దేవేంద్రున 'కెఱింగించెను. దేవేంద్రుండును యుగముబాలించి కేశ వాస్తుతులతో మెత్రిగావించుకొనెను.