పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

అర్జునుఁడు - శరణాగతరక్షణము. 6 . బాసు దేవులను నామంబుల జన్నించి ఖాండవ సమీపంబున విహరింతురు పోరు భవత్ప్రర్షితులై తమ యస్త్రబలంబున నఖలవిఘ్నంబులు పనయించి మీకు ఖాండవోపయోగంబు ప్రసాదింతుగ).” అని చెప్పెను. సరనారాయణులారా! సోట నుండియు మీదర్శనారంబు : రీక్షించుచుంటి. తక్షకుండను పన్న గేంద్రుఁడు మహేంద్రునకఁ బ్రాణసఖుండు. అతడు కుఁడు ఖాండవమున నివసించు చుండుటచే నింద్రుడవ్వనం బుకు సమృతమును రక్షించునట్లతి ప్రయత్నమున రక్షించు చున్న వాఁడు. నన్ను మారిఁకఁ గరుణింపవలయు " నని ప్రార్థించెను. అర్జునుండు, కృష్ణుఁమును దానును దాని వృత్తాంతం బంతయు సాంతముగ విని యిట్లనియె, "అగ్ని భట్టారకా ! వారణహస్తాను కారములగు వర్షధారలు గురియు మేఘ మండల మును హరించుటకు ను సుర గణంబుల తోడ నెత్తివచ్చు మ ద్రునై న నెదిరించుటకును సమర్థము లైన దివ్యబాణం బులు నాయొద్ద నున్నవి. కాని యట్టి బాణములకుఁ దగిన ధనువు రధాశ్వములుసు లేవు. కృష్ణునకుఁ దగిన యాయుధ ములును లేవు. ఇట్టి స్థితిలో నీ మనోరథమును నెర వేర్పం గలమాయని సందేహించుచున్నాము. " బయి అదివిని తక్షణమే యనల దేవుఁడు వరుణ దేవునిం దలంచి, యతఁడు ప్రత్యక్షుంబయినంత నీ, “తొల్లిసోముం డిచ్చిన బ్రహ్మని రి తళారు. కంబు నక్షయ బాణ తూణీరములు