పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

8 భారత నీతిక థలు - రెండవ భాగము. నిరంతర మృతధారం జేసి హుతాశను దృప్తుం జేయు" మనిన నా రాజు పరమేశ్వర నియోగంబున నగ్ని తర్పణంబు చేసెను. అందువలన మ హేశ్వరుండు సంతుష్టుం డై శ్వేతకి పొలికి వచ్చి, దుర్వాసురప్పించి, 'యజనప్రీతుండును దురితభీతుండును నగు నీ రాజునకు ఋత్విజుండ వై వీని చే సత్రయాగంబు సేయింపు' మని చెప్పెను. ఈశ్వర ప్రేరితుఁడైన దుర్వాసుందు శ్వేతకికి ఋత్విజుండయ్యె. శ్వేతకి యు సత్రయాగంబుగావించె, అట్లా ఘృతధా రాకారణంబున సౌళగ్ని మాంద్యంబును దేజోహీన తయు దస్పియుఁదటస్తింప, నేను బితామహుపాలికింజని నా శరీర స్థితిని జెప్పుకొంటిని. కమలాసనుండు నాకీ వ్యాధి యపరిమిత ఘృతోప యోగంబునఁ గలిగినదని గ్రహించి, • హుతాశనా! దివ్యౌషధయుక్తంబైన ఖాండవవనంబును భక్షించినంగాని నీకీ వ్యాధి పోదని చెప్పెను. నాటనుండియు నాడివిజ వనంబును భక్షించి యీ వ్యాధి తొలగించుకొనవలయునని నే న నేకవిధములఁ బ్రయత్నిఁచితిని.. "నేను బ్రయత్నించినప్పుడెల్ల మహాహ స్తి యూధంబులంగోలు. "మేఘంబులు నన్ను భంగపరచుచువచ్చి, ఇప్లేడుమాఱులు ప్రయత్నించి విఫలప్రయత్నుండ నై , మజలవనజా సను కడకరిగి యిం కేది యుపాయం బెవ్విధంబున ఖాండవ భక్షణం బెన్నం డగునని దః 8ంచితి. అప్పుడు విరించి నన్ను గరుణించి, భౌవిశాల కార్యంబు దలచి, కొంతకాలమునకు సరనారా యణులను నాది మునులు నరలోకంబున దీవహి తార్థం బర్జున.