పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

FO భారత నీతి కథలు - రెండవ భాగము . కులును దసకు సహాయముగా నరిగి సకలతీర్థంబులును సేవించుచు మహాభాగులైన యోగులను బూనించుచుఁ గ్రమక్రమముగా గంగా క్వారంబునకు వచ్చెను. అందు నిత్యంబును గంగాస్నానము సేయుచుఁ దతీరంబున హోమము సేయుచు సృష్టనుఁడచ్చటఁ గొన్ని దినములుండి , యొకనాడు ప్రభాతమున యధాశ్రమంబగ స్నానారము గంగలో దిగెను. కొంత సేపునకుఁ గృతస్నాతుండై విశృ తర్పణంబులు చేసి, యందుండి వెడలుటకు సిద్ధముగ నుండ వాని రూపలావణ్యాతిశయములకు మోహించి నాగకన్యక యొకతె జలమధ్యంబున వానింబట్టి సాగపురంబునకుఁ గొనిపోయెను. అత్యంతరమణీయం బై న తన హర్మ్యంబునందు వాని నుంచినంతనే యగ్గునుండు విసి తుం.. నాగ కశ్యము జూచి, “సుందరీ! నీవెవ్వరు : నీ పేరేమి ! నన్ను బలిమి :ట్లు గొనివచ్చుటకుఁ గారణం బే మి" యని యడిగెను. అంత నాగాంగన మందహాససుందర వదనార విందయె, సుందరాంగా! నే నులూపినును దానను. 'నాగకన్యకను. ఐరావత కులసంభవుండిన కౌరవ్యుఁడు మాతండ్రి. ఈ నాగభువనంబు నా నివాసం. చిర కాలము నుండి నీరు రనంబులు వినుచు, వివాహంబొల్లక నీయందు బడ్డాను గయై యున్న దాసను. నిన్ను బయ సేరని నాకు ప్రాణపరి క్యాగము నిశ్చయించుకొంటిని. కావున నాయందుఁ 127 తేజ బుద్ధి గావించి గాంధర్వవిధిని నన్నుఁ బరిగ్రహింపు"మని పాంచెను. - 4