పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

(6) అర్జునుఁడు - సమయరక్షణము. వెడలి యతి వీరు లైన చోరుల వధియించి, బ్రాహ్మణునకు గోధనంబుకు సమర్పించి, క్రమతి వచ్చి, యన్న గారికి నమస్కరించి, "లోక మర్యాదలు రక్షించుచున్న మన యందే మర్యాద భంగం బై న సంతకంటె దుర్యశఁబుండదు'. కావున నాకు ద్వాదశ మాసిక వ్రతంబు సలుప నన జ్ఞ దయసేయవలయు”సని ప్రార్థించెను. ధర్మనందనుండదివిని, ‘‘ అగునా ! గోబ్రాసులకగు బాధలఁ దొలంగించువాఁ డెట్టి క్రూరకర్తుండై నను వానినిఁ బాపము లంట నేరవు. మఱియుఁ దస్కర పుఫ్ పేజీ లవలన నశ్వ మేధ భ్రూణహత్యల ఫలంబగును. అందుచేఁ బ్రాహ్మణహితంబుగాఁ దస్కర నదార్థంబు నీవిప్పుడు గావించినది సమయభంగము గా నేరదు. సమయ భంగ ప్రాయశ్చిత్తంబువ కవసరం:బుకు గాన రాదు” అని చెప్పెను. వాని యుప దేశంబున నర్జునుఁడు తృప్తి పడక , 1 " అన్నయ్యా ! ఎట్టి నెపంబులు లేక యె మనము లోగోప వాదమును దొలంగించ. కొసనలయు. ఏదే నొక్క నెపంబు గల్పించుకొని ధర్మభంగము గావించిన యెడ మహాతులు గరి (తురు. కావున నాకుఁ దీర్ఘ చూత్ర కనుజ్ఞ దయ సేయ వలయు”నని మరలఁ బ్రార్థించి మొక్కి, ప్రమూణసన్నద్దుం డయ్యెను. ధర రాజాదు లగ్జున తీర్థ యాత్ర కంగీకరింపక తప్పినది కాదు. అంత గురు జనానునుతుండై పాండవమధ్యముం ఈఖల "వేద వేదాంగ సారంగతులైన బ్రాహణులు ననేక శాస్త్ర విదు లైన విద్వాంసులు వివిధక ధారకులైన పౌరాణి