పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారత నీతి కధలు - రెండవ భాగము.


11. అర్జునుఁడు - సమయరక్షణము.


నారదోప దేశంబునఁ బాండవులు గావించుకొనిన నియ మము ననుసరించి పాంచాలి యిప్పుడు ధర్మరాజుసెంట నున్నది. తక్కిన సోదరు లేవ్వరు ద్రౌపదీ ధర్మనందనులున్న గృహం బువకుఁ బోవుటకు వీలు లేదు. ఇల్లు సుఖంబుగఁ గాలము గడపుచుండ నొకనాకొక విషమా వస తటస్థించినది-- దీసొననుండై యొక విప్పుడు రోదసము సేయుచుఁ బరుగు పరుగున నర్జునునికడ కరుగుదెంచి, "రాజk:మాగా ! నా హోమధేనువును ముచ్చులు మ్రుచ్చిలించిరి. ధర్మరాజు రాడ్యము మారాజ్యం బె యని మా త్మణుల మెల్లరము సంతసించుచున్నాము. ఇట్టి యధర్మ కార్యంబు శ్రీ రాజ్యం బున జరుగ రానివి. తల్లిం గానక మా ధేనువత్స( 20 నిన్నటి నుండి యు సూరక యఱచుచున్నది. అష్టగా ! మించిన లాభంబు లేదు. ఎవడి కోణాసనంబు గైకొ నిరమ్ము. ఆ ముచ్చుల సంహరించి నాకు ధేరుదాసంబు గావింపు"మని యాతురతతోఁ బలికెను.

ఆ బ్రాహ్మణునకు సంభవించిన యాపదకుఁ బార్డుండు మిక్కిలివగచి, కోదండమును గైకొనుటకై యాయుధాగారం బున కేగెను. అప్పుడందు ద్రౌపదీ ధర్మనందనులుండిరి. అడ్డు నుండ" సంగతి నెణిం} యు, విఫ్రుని రోదనంబు సహింపలేక యెన నట్లగునని తెగించి, తటాలున సాయుధాగారమునఁ బ్రవేశించి, నిజ శరాసనము నందుకొని వెడలిపోయెను. ఇట్లు