పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ఇంద్రసేన - పాతీ పత్యమహిము. 4. 2 మహాపతి వ్రతవు. ఏవగింపక నాయుచ్చిషమును నింత యిష్టం బుతో, గుడుచుచున్న నీ యెడల నేను బ్రసన్ను ఁడనై తిని. నీకు వలసిన ఇరంబు వేడుము.” అని యఓ గెను. మహాప్రసా దంబని యింద సేన, " మునీంద్రా ! తపశ్శక్తిచే నీవు కామ రూపధరుఁడనై యూ బీభత్సంబగు రూప" బువిడిచి, మనోహ రంబైన యాకారంబుతో పంచధా విభ క డిపై నాతో సకలభోగంబు లనుభవింపుము. చిర కాలము నుండి నాకున్న యభీషంబిదియే" యని తెలిపెను. Y ఇంద్రసేన యభీష్టానుసారంబుగ మౌద్గల్యుని వైదు కూపంబులం దాల్చి, మర్య దేవలోకంబులయందు, సౌకాశ గంగాజలఁ బుల యందుఁ గైలాస మేర వులయందు నా మెతో విహరించుచుఁ గొంత కాలంబున కొమెను విడిచి తపంబునకుఁ బోయెను. చిరకాలను, కుష్ఠరోగ పీడితుని యిల్లా లై యుండు టచే రూపనఁ తుఁడగు భర్తతోఁ గా పురము సేయ నుత్సాహ మింకను నింద్ర సేనకుఁ దీర లేదు. కాలవశంబువ సామె శరీరంబు విడిచి, కాశి రాజును రాజర్షి కిం బుట్టి పెరుగుచుఁ దన దౌర్భాగ్యంబుఁ గన్యాశ్యమ సందే చిర కాల బుడి నిర్వేదించి కడకు బలి భిక్ష కై పశుపతి ను దేశించి తపమొన ర్చుటకుఁ బారంభించెను. అత్యంత సౌందర్యవతియగు నక్కస్య కామ మహాయోగ నిమగ్నయై యతి దీక్షతో ఘోర తపము గావించుచుఁడ నామె కడకుఁ బ్రత్యేకంబుగ యముఁడు, వాయు దేవుఁడు, నింద్రుడు, నశ్వినులును బ్రీతులై