పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

భారత నీతి కథలు - రెండవ భాగము, యీధర్మనందనుం డెన్నఁడును ధర్మముతప్పి పలుకఁడు. దేవతా మూర్తియైన కుంతి యెన్నండును ననృతంబులు పలుకదు. ఇందలి పరమార్థంబు నీ కెజంగిం చెదరము.” అని పలుకుచు నతఁడు దుపదుని చేయూది స్థలం తరమునకుం గొనిపోయి యే కాంతమగ వాని కిట్లనియె. 41 రాజేందా! ఇందలి పరమ రహస్యంబు నీ కే: గిం చెద వినుము. తొల్లి నాలాయస యైన యి0ద్రసేన యన ంబరగిన పరమ పతివ్రతి మౌద్గల్యుండను మహర్షికి భార్యయై యుం డెను. కర్మవశంబునఁ బాప మము, శ్వరుండును గవ్యాధి బాధితుండును, వయోవృద్ధుఁడును, దుర్గంధ వదనుండును, నతిదుఃఖ జీవుండును నై యండె. దుర్గంధ బంధురంబైన వాని శరీరమునుండి దీన దినంబును గీయిచ్చటా చ్చిర్రితంబు లైన మాంస ఖండంబులు తెగి పడుచుండె. చూచువారికి బరమాసహ్య శరీరుండై న మగ్గల్యుని నింద్ర సేన యత్యంత భక్తి నారాధించుచు వాని యుచ్చిష్టంబె కుడుచుచు సేవించు చుండెను. ఇట్లుఁడ నొకనాఁడు మార్గల్యుడు భోజనము సేయు చుండఁ గష్ట వ్యాధిచే వాని ఎలొక్కటి సెగి యన్నము నందుఁ బడెను. భర్తభుజించి వెడలినంత నే apంద్రసేన వాని భుక్త శేషఁబును దానుగై కొః , యయ్యన్నమునం బజిన వేలెత్తి పార వై చి యధాశ్రమంబునఁ దానును భుజించె. మౌద్గల్యుం డదతంయు వీక్షించి, మహానంద భరితుం పై " ఇంద్రసేనా! నీవు