పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇంద్రసేన - పాతివ్రత్యము


9. ఇంద్రసేన - పాతివ్రత్యము.


ఆనాడు పాంచాలుఁడు వివిధ విధాంబరాభరణదలను బహువిధభత్యు భోజ్యంబులను గుంతీ సహితులైన పాండు కుమారుల గౌరవించుచు మధుర ప్రియ భాషణంబు లాడుచు వారితో నత్యానందమునఁ గడ పెను. ఆ మటునాఁడు వారం దజు నుచితాసనాసీనులై తొలినాటి ధర్మసు దేహంబు నెత్తి ప్రసంగించుటకుఁ బ్రారంభించి నంతనే తన దివ్య తేజంబువ దశ దిశలుం బ్రకాశింపఁ జేయుచు, మహాతుండైన వ్యాస భట్టారకుం డచ్చటికి వచ్చెను. ఇట్లు వచ్చిన కృష్ణ ద్వైపాయను నకుఁ గుంతీ దేవియుఁ బాండవ పాంచాలు కుసు సతిభ క్తివి నమస్కరించి కాంచనమణిమయ పీఠం 21న నా"సీనుంగావించి, యద్యపాద్యాది విధులం బూజించిరి. వ్యాసుఁడు వారందజి కుశలంబులడిగి, హిలిమధుర సత్య సుభాషిణంబుల నందజీ నమందానంద హృదయులం గావించి నంత నమునీంద్రునకు ముకుళిత కరకమలుండే ద్రుపదుం డిట్లనియె. " దేవా ! ఈధర్శ నందనుఁడు సర్వసమతుంపైన లోకగురుఁడు. ఇట్టి యీతఁడు 'మే మేవురమును బాంచాలిని వివాహమయ్యెదమని చెప్పుచున్నాడు. మీరెఱుఁగనట్టి లో ఆచారము కలుగదు. ధర్మజ్ఞులైన పూర్వ లేవ్వగైన నిట్టి వివాహంబులు గావిం శిరా ! ఈధ గాధర్మ నిర్ణయంబు మీకుఁ దక్క. నన్యుల కసా ధ్యంబు. ” వ్యాసుండును “మహారాజా ! ధర్మతత్వ వేదియైన