పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

పొండపుణు - మాత్సభకి : గ్రుపదఁడు వాని మాటలు విని కొంతవరకు సంతు ముండై చారల సింకను నీటిం రమ్మని తన పురోహితుం బం పెను. ఆ పురోహితుఁడు బాహణసమూహముతోడవచ్చి పాండవులంగః , ధర్మరాజు నియోగంబున భీముని చేతఁ బూజి తుఁడై “అయ్యా ! మీకులగోత్రనామంబులను మిమ్మును నెలుంగ వేడి ద్రుపద మహా రాజు నన్నం పెను. మఱియు నద్భుత మత్స్యయ గాగ్రమ్మఁ దెగ వేసిన యశ్వశ్రమాధికు నాతఁడు చూడ గోగుచున్నా" డని పలికెను. ధర్మరాజు నవ్వుచు, “విప్రో తపు! మత్యియంత్రమ్ముఁ డగ నేసినవాఁ డిక్కన్యకు పరుండ, మిరాజు ప్రకటించె. ఆళఁడు నియమించినట్ల యంత్రము సేసి యీతఁదిక్క స్యను బడని. ఇంక మమును, మూకులగోత్రిములు నాతఁ కేల యెఱుఁగవలయును ! ఎఆగి యేమి సేయగలఁడు ? ఇంతకు బలహీనుండట్టి కాస్తకమును మో పెట్టి శ్రీవియఁగలడా! కులహీనుండట్టి లక్ష్యమును బడనే యఁగe av?" అని ప్రత్యుత్తర మొసంగేను. పురోహితుఁడు వారిని వీక్కొ: చని ద్రుపమున కాసుగతు లెఱింగిం చెను.

అంత ద్రుపనుండు పాండవుల రధారూఢులం గావించి తన మందిరంబునకు గప్పించి, " అన్యా! మీరు శుక్రియులగో, బ్రాహ్మణ గో, సూపూవులై గ్రము గుచున్న మంత్రసిద్ధలో, కాక కన్యా పరిగహణార్థము దివంబునుండి వచ్చిన దేవతలో యెఱుంగము. మీకల చూ పిటింగినంగాని వివాహధర, బులు విధివిధానముగ నెర నేర్చుటకు వీలుండదు. కావున మాసందే