పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

. అర్జునుడు , ధనుర్విద్యాఫలము. లైరి. అట్టి సమయంబున ధర్మజుని యనుజ్ఞ చొప్పున బ్రాహణ సమూహమునుండి యర్జునుండు నిలువంబడెను. తోడనే విపు లెల్లను నొండొరులం జూచుకొని నవ్వుచు, పరాభవంబు లేకుఁడ మిగిలిన వారు మన బ్రాహణు లేయని యా లోపము తీర్చుటకుఁ గాఁబోలు నీతఁడును బయలు ఱుచున్నాడని పలి కిరి, సామర్థ్య బు లేకున్న నీతఁడేల సిద్ధపరుసని కొందఱు పలి 80. అత్యంత తేజస్వియైన వీనికి జయము తప్పక చేకూరునని కొందఱు నిశ్చయించిరి.

ఇట్లు బ్రాహణు లెల్లరుఁ దమనో సంభాషించుకొను చుఁడ, నత్యాశ్చర్య మగ్నులై 'రాజకుమారు లెల్లరు నిశ్చల దృష్టితో, దన్న వీక్షించుచుఁడ, సర్జునుం డవ్వింటి సమీ పంబునకు వచ్చి గురువులం దలంచి, నమస్కారంబు చేసి ధను వునకు బ్రదక్షిణంబు గావించి మొక్కి , పూర్వపరిచితంబైన విల్లు మో పెట్టినట్లశ్రమంబున మో పెట్టి యెల్ల వారలాశ్చర్య పడునట్లుగ నేనముల సమత్స్యయంత్రంబు నాతుణంబ తెగ నేసినంజూచి బ్రాహణ క్షత్రియ ప్రముఖు లైన జను లెల్ల విస్మి తులై యిట్లనిరి.

చ. ఫలపవనాంబుభోజన శుభ వ్రతవృత్తులఁ జేసిచూడ దు ర్బలతనులయ్యు బ్రాహ్మణు లపారతపోబలసంపదన్ మహా బలయుతులట్టి వారలకు భవ్యుల కెందు ససాధ్య మెట్టిద్దియుం గలదె చరాచ రాఖల జగంబులఁ బూజ్యులుగారె సద్విజుల్