పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్మాస పాదుఁడు - బ్రహ్మణతిరస్కారము,

17


ఇట్లురాక్ష సావిష్ణుఁడై రూ రాజు తన రాజ్యంబునకు వచ్చి పూర్వపు మన : ప్రవృత్తి లేశంబును లేక స్పూర దృష్టులు క్రూర స్వభావమును వహించి రాజ్య కార్యముల యందు మతి లేకుండ సంచరింపసాగాను, దానికడ రోగనాడొక బ్రాంహణుండద్కిక క్షుద్బాదకు గురై వచ్చి, సమాంసం బైన భోజనం బెట్టింపుమని యుడుగ గల్మాష పాదుండట్లే యని పలికి యం : పురంబునకు బోయి యాసంగతి మఱచి పోయెను. నా యర్థ రాత్రంబున స్ఫురణకు వచ్చి సంత నే యతను తనవల వానిం బిలిచి, మాబ్రాహ్మణునకు భోజనము నొసంగుమ?' : నియోగం చెను. కాని బ్రాంహణుం డయకాల భోజన మంగీక రింప లేదు. ఆ సంగతి బానగంబు వాఁ డెఱింప, మనుష్యమాంసం గొనిపోయి పెట్టుమని కల్మాషపాదు డనెను.వాడును వద్యస్థానంబునకుంజని నరనూంసమును గొని బ్రాహ్మణునకు వడ్డించినంత నే యతఁడ య్యది దివ్యదృష్టిని గ్రహించి, యాగ్రహించి, "ఓరి రాజధమా ! అభోజ్యంబయిన మానవ మాంగమును బెట్టిననీవు మనుష్యా దుండవుకమ్ము.” అని శపించెను. కల్శాష పాదుండును మానుష భావంబు విడిచి రాక్షసుడయ్యె..

ఇట్లు రాక్షసుండైన తక్షణంబున నే యతఁడతి త్వరిత గతిని శక్తి యొద్దకువచ్చి “నీ కారణంబున నాకి శాపద్యా పారంబు సంభవించెను. కావున దీని ఫలంబు మున్ముందు నీవే యనుభవింపు” మని పలుకుచు వానిం జంపివేసెను. ఆ కృత్య