పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సైంధవుఁడు - పర స్త్రీ వాంఛాఫలము. 16 “చాలు చాలు నింకఁ బొడిచినఁ బ్రాణ విముక్తుండగు " నని పలికి వారించెను. అంతతో భీముఁడు దానిని మర్ధించుట మాని, వాడి యెన యొకక తి వాతీయమున దాని శిరమును 'జెక్క లెగయ గొణిగి, చూచువారు కడుపుబ్బ నవ్వునట్లతి వికారముగ నై దుకూకటు లొనర్చెను. ఇట్లు సైంధవుని యాకారంబు వికృతంబు గావించి, వృకోదరుఁడు, "ఓరీ ! సైంధవా నిన్ను బ్రతుకనిచ్చిన యెడల నేడు మొదలుగ నెల్ల సభలయందును 'బాండన దాసుఁడనని చెప్పుకొందువా” యని యడిగెను. వాఁడును భీముని భీమాఘాతములకు, భయంపడి చేతులు మోడ్చి యేడ్చుచు, అట్లే చెప్పుకొను చుందును. నన్ను విడువుఁ" డని ప్రార్థించెను. పిదప వారేవు రును వానిని ధగజునికడకుఁ గొనిపోయిరి. వాని వికృతా కారమును జూచి పాంచాలి నవ్వఁజొచ్చాను. యుధిష్ఠిరుఁడు, నేటినుండియు నీ పెట్టి దుర్వృత్తి వర్జి చి, బుద్ధిమంతుఁడవై వర్తింపు” మని బోధించి విడచెను. ఇట్లు పాండవులు సదాశత్రు విజయంబులతో నరణ్య వాసమును గడపి, పదుమూఁడవయేట విరాట నగరంబునఁ బచ్చన్న వేషములతో నజ్ఞాతవాసమును గడపి, సమయ సంపూ యైనంత నే తమ యర్ద రాజ్యమును దమకీయవలసిన దని కకకు రాయబారమంపిరి. కడకై దూళ్ళిచ్చినను జ . ధర్మరాజు నెను. అర్ధ రాజ్యమున కేకాక, 'యైదూ నను దుర్యోధనుఁ డంగీకరించ లేదు. అందుచే మహా తన యుద్దము ప్రారంభింపఁబడినది. ఆయుద్ధములో భీష్మ ద్ర కర్ణ కృప శల్యాది మహావీరు లెల్లరు గతించిరి. దుర్యోధనుని సూర్వురు తమ్ములును భీమునిచేఁ జచ్చిరి.