పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

- - అగస్త్యుఁడు - వాతాపిటీళ్లము. వారత్యధిక ధనవంతులు. మనము వారికడ కేగిన సత్యంత ధనమును బడసి కృతకృత్యులము కాగల"మని చెప్పెను.

అగస్త్యుం డంచుల కంగీకరించి రాజుతోఁగూడ బయలు దేజీ రాక్షసుఁడైన యిల్వలుని యింటికివచ్చెను. ఇల్వలుండు హరి న త్యాదరముతో నాతిథ్యవిధానంబుల నర్చించి, యుచితాసనములఁ గూర్చుండఁ జేసి యతిథి భోజన సంస్కారాగము లోని కేగెను. అప్పుడు 'రాజు మహర్షికి రహస్యముగా నిట్లనియె. " దేవా ! ఈయిల్వల పోలెపు లిరువురును మహామాయావులైన దానవులు. అత్యంత బలవంతులు. ఆహణభ క్షణంబునం దని ప్రీతులు. మొదట నిల్వలుండొక బ్రాహణు పతిభక్తిం బూజించి, 'నాకు నఇలాభీష్ట సిద్ధికరంబగు మంత్రంబుప దేశింపు" మని ప్రార్థింప నా బ్రాహణ, డందు కంగీకరింప లేదు. ఆకోపం “బున నిల్వలుండు 'కామరూప ధరుఁడైన వాతాపిని మేష రూపంబు చేసి వధియించి, వానిమాంసం బీముగా వండించి, దాని నావి ఫ్రునకు భోజనము పెట్టించెను. పాపమా బాహూణుం డెఱుంగక యూ ముసును భుజిం చారు. భుజంచి నంత నే యిల్వలుడు వాతాపి" యని పిలువ, బాహణ నుదరంబు చీల్చుకొని వాతాసి వెలువడెను. బ్రాహ డు గంచెను. ఈ విధముగా వీణ నేక బ్రాహణులను వధించి భక్షించిరి. ఇప్పుడు తమకును నట్టి భోజనం చే సంప్రాప్తింపఁ గలదు."

అగస్యుఁడా వృత్తాంతమును విని శిరమునూచి మంద హాసము గావించెను. ఇంతలో నిల్వలుఁడు వచ్చి యగస్త్యు --