పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ఆగస్త్యుడు - వాతాషిబీర్ణము,

ధర్మరాజు తములతోడను బాంచాలితోడను బుణ్య శ్రమంబుల సందర్శించుచు, మహర్షులవలనఁ బుణ్యకథా విశేషంబులును ధరవిశేషములను వినుచు నొకనాడగస్త్యా శ్రమమునకు వచ్చెను. అప్పుడు రోమశుండను మహాముని పాండవులకు మహాతపళ్ళాలియైన యగస్త్యుని చరితముసు జెప్పదొడం గెను.

అగస్త్యుఁడు బ్రహ్మచర్యవ్రతంబునఁ బెర్గశాలం బుగ్ర తపంబు సేయుచుండెను. ఒక నా డాతఁడు వనంబునదిరుగుచు నొక్క పల్లంబున సధోముఖులై వ్రేలుచున్న తనపితరులంజూచి యివ్విధంబున బాగుండఁ గారణం బేమియని యడిగెను. " నీవధిక నిషను బ్రహ్మచారివై తపంబు సేయుచు సంతాన మును బడయకున్నాడవు. ఆ కారణంబున మే మూర్ద్వ గతినుండి తొలంగించితిమి, నీవు సంతానవంతుఁడవగు వజకు నిఫ్లై యుండువార "మని చెప్పిరి. అగస్త్యుడట్ల చేయదునని పుత్రకాముఁడై తన తపశ్న కింజేసి విదర్భ రాజున కొక్క కూతుఁ బుట్టించెను. ఆ బాలిక లోపాముద్ర యను నామంబుతోఁ బెరుగుచు యావనము దాల్చినంతనే యగస్త్యభయంబున రాజకుమారు "లెవ్వరు నామెను వరింప సాహసింపఁబాలకపోయిరి. అంత నగస్త్యుడు విదర్భరాజు పాలికివచ్చి తనకు లో పొముద్ర నిమనియడి గెను. సొరలుగట్టి కూరలాహారంబుగా నుగ్రవనంబులలోఁ దపో భారంబునఁ గృశించియున్న బ్రాహణునకు లోపాముద్ర - - -